Hebha Patel : అబ్బా.. ఏమి అందంరా సామి.. పలుచటి చీరలో హెబ్బా పటేల్ పరువాల విందు..

Hebah Patel Saree Photos


Hebah Patel .. అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదటి సినిమాతో నే మంచి టాక్ ను అందుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది.. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది అవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..

Hebah Patel
Hebah Patel

యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఫెమ్ రాకున్నా ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ మూవీ తో యువతకు క్రష్ గా మారిపోయింది.. కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ సినిమా హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది.

Hebah Patel Photos

బాగా బోల్డ్ గా కనిపించింది.. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు.అందుకే హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది.

అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి..రామ్ రెడ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించి యువతకు సెగలు పుట్టించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది.

Hebah Patel Saree Photos

తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. వెరైటీ చీరలో మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా హెబ్బా కిల్లింగ్ ఫోజులు ఇచ్చింది..అబ్బా.. ఏమి అందంరా సామి.. పలుచటి చీరలో హెబ్బా పటేల్ పరువాల విందు.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి హెబ్బా పటేల్ ఫోటోలు షేర్స్ తో వైరల్ అవుతున్నాయి..