Anikha Surendran : ఉషోదయపు వేళ బుట్టబొమ్మ హీరోయిన్ మతిపోగట్టే లుక్స్..!

Anikha-Surendran photos.jpg


Anikha Surendran : చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించి హీరోయిన్ గా వెండితెరపై మెరిసే వారు అది కొద్ది మంది మాత్రమే.. అటువంటి వారిలో అనిఖా సురేంద్రన్ కూడా ఒకరు.. అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన బుట్ట బొమ్మ సినిమా నేడు థియేటర్స్ లో విడుదల చేస్తోంది మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది..

Anikha Surendran
Anikha Surendran

హీరో అజిత్ ఎంతవాడు గానీ, విశ్వాసం వంటి సూపర్ హిట్ సినిమాలలో ఆయన కూతురు పాత్రలో నటించిన అమ్మాయి అనిఖా సురేంద్రన్.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా అనిఖా సురేంద్రన్ ఉషోదయపు వేళ ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు తన మీద పడుతుంటే.. కురులను సరి చేసుకుంటూ ఆ సూర్య కిరణాలను ఆస్వాదిస్తూ.. చీర కట్టులో తళుక్కుమంది.. బుట్ట బొమ్మ సినిమా హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో కొడుతున్నాయి.. మతి పోగొట్టి లుక్స్ ఇస్తూ అనిఖా సురేంద్రన్ కవ్విస్తుంది..

Anikha Surendran new Photos

మలయాళం లో సూపర్ హిట్ కప్పెలా సినిమాకు రీమేక్ బుట్ట బొమ్మ సినిమా.. రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఈ సినిమా అరకు గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా రెండు ట్విస్టుల ను బేస్ చేసుకుని రాసుకున్న కథ. ఒకటి ఇంటర్వెల్ కు ముందు మరొకటి క్లైమాక్స్ కి ముందు వస్తాయి. అనిఖా సురేంద్రన్ నటన కంటే రూపం పాత్రకు సరిగ్గా సరిపోయింది.

తన వయసు పాత్ర కావడంతో పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. పల్లెటూరి అమ్మాయిగా సాధారణ కుటుంబంలో యువతిగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్యా స్వామి తో పాటు మిగతా తారాగణం వారి పాత్రలకు తగినట్లు నటించారు.. బుట్ట బొమ్మ సినిమా అనిఖా సురేంద్రన్ కెరియర్ ను కచ్చితంగా టర్న్ తిప్పే సినిమా అని చెప్పొచ్చు..

Tags: