Mahesh Babu : హైదరాబాద్ శివార్లలో మహేష్ బాబు అన్ని ఎకరాల భూమి ని కొన్నారా..? ఎంత ఉంటుందంటే..?

- Advertisement -

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం చెయ్యక్కర్లేదు. మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. నటనతో ఆకట్టుకున్నారు మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ పని చేసినా కూడా నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటుంది మహేష్ బాబు కి ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్తో బిజీ గా ఉన్నారు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు అని వార్తలు వినపడుతున్నాయి. రాజమౌళి సినిమాకి సంబంధించి మహేష్ బాబు లుక్ ఫైనల్ అయిందని త్వరలో షూట్ మొదలు కాబోతుందని కూడా తెలుస్తోంది.

mahesh babu
mahesh babu

హైదరాబాద్ శివారులో మహేష్ బాబు 2.5 ఎకరాలు భూమిని కొనుక్కొని చేసినట్లు సమాచారం మహేష్ బాబు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అయితే నెటిజెన్స్ కూడా మహేష్ బాబు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు కొనుగోలు చేస్తున్న చేసిన ఆస్తులు విలువ 50 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుందని సమాచారం.

మహేష్ బాబు థియేటర్లు రెస్టారెంట్ బిజినెస్లలో ఇన్వెస్ట్ చేసి బాగా వ్యాపారాలు చేస్తున్నారు ఈ విషయం గురించి మనకే తెలిసిందే. మహేష్ బాబు స్టార్ హీరోగా సక్సెస్ అవ్వడంతో పాటుగా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటున్నారు అని మహేష్ బాబుని మెచ్చుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పారితోషకం విషయంలో టాప్ లో ఉన్నారు. 100 కోట్ల రూపాయల రైన్స్ లో మహేష్ బాబు తీసుకుంటూ ఇండస్ట్రీలో ఇతర హీరోలకి గట్టి పోటీనే ఇస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here