Janhvi Kapoor : ఇదేం డ్యాన్స్ జాన్వీ పాప..!? బ్రేక్ టైమ్ లో ఇలా చేస్తావా..!

- Advertisement -

Janhvi Kapoor: శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వి కపూర్ తల్లి స్థాయిలో కాకున్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.. నిత్యం ఏదో ఒక పోస్టుతో తన అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది.. తాజాగా ఇన్స్టా లో ఓ వీడియోను పంచుకోగా నేటిజన్లు ఫిదా అవుతున్నారు..

Janhvi Kapoor
Janhvi Kapoor

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఎలాంటి డ్రెస్ వేసిన ఆమె అందాల ఆరబోతుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హాట్ నెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ జాన్వి కపూర్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అడుగుపడితే ఆ రోజంతా దుమారమే.. వరుస ఫోటో షూట్లతో గ్లామర్ విందు చేస్తున్న జాన్వి లేటెస్ట్ గా ఓ వీడియోలు పంచుకుంది..

జాన్వి కపూర్ పింక్ కలర్ వెస్ట్రన్ ఫ్రాక్ లో బాతులా డ్యాన్స్ చేస్తూ దర్శనమిచ్చింది.. మీకు తెలుసా ఇది లంచ్ టైం కి బ్రేక్ అంటూ ఆ టైంలో భోజనానికి ఆనందంగా వెళుతున్నాను అంటూ డాన్స్ చేస్తూ వీడియోను పంచుకోగా .. ఆ వీడియో నెట్టిండా పెద్ద దుమారమే రేపింది.. ఇప్పటికే ఈ వీడియోను లక్షలమంది చూడగా.. వేల సంఖ్యలో లైక్స్ కొట్టారు.. కాకపోతే జాన్వి కపూర్ హ్యాపీనెస్ ని షేర్ చేస్తూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో డాన్స్ కాస్త వెరైటీగా ఉండటంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి..

- Advertisement -

జాన్వి కపూర్ రోజురోజుకు సరికొత్త అవతారంలో దర్శనం ఇస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. స్టాప్ లెస్ గౌన్ ధరించిన జాన్వి కపూర్ గ్లామర్ విందు చేయడంతో పాటు ఫ్యాషన్ సెన్స్ ని కూడా చూపిస్తూ అందరిని ఆకట్టుకుంది. జాన్వి కపూర్ రోజురోజుకు మరింతగా గ్లామర్ డోసు పెంచుతూ వస్తుంది. ఎద అందాలను చూపిస్తూ టైట్ డ్రెస్ లో పర్వాలను ప్రదర్శిస్తూ కవ్విస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here