Guess The Actress : ఈపిల్ టవర్ ముందు బ్యాక్ అందాలను చూపిస్తున్న ఈ కుర్రది ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess The Actress : సోషల్ మీడియా ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడో జరిగిన విషయాలను చిటికెలో చెప్పేస్తుంది.. మన గురించి, లేదా ఏదొక టాలెంట్ ను బయట పెట్టడానికి ఇది బెస్ట్ ఫ్లాట్ ఫారం.. ముఖ్యంగా సినీ నటులకు సోషల్ మీడియా మంచి అవకాశం.. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీకి సంబందించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.. ఇక్కడ పేరు సంపాదించుకొని ఏకంగా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు.

Guess The Actress :
Guess The Actress :

పైన ఫొటోలో కనిపిస్తోన్న బ్యూటీ కూడా ఈ జాబితాలోకే వస్తుంది. పారిస్‌లో ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా బ్యాక్‌ అందాలు ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఈమెకు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ మాములుది కాదు. బిగ్‌బాస్‌లోనూ తళుక్కుమని కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. తన అందంతోనే కాకుండా తన బోల్డ్‌ పనులతోనూ, మాటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికైనా ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఆర్జీవీకి ఈ అమ్మడు అంటే అమితమైన ప్రేమ.. పడి చచ్చిపోతాడు.. ఇప్పటికి కూడా గెస్ చెయ్యలేదా ఎవరో..

Guess

రామ్‌గోపాల్‌ వర్మతో పలు బోల్డ్‌ ఇంటర్వ్యూలతో ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యిందీ బ్యూటీ. ఈపాటికే ఈమె ఎవరో మీకు ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అవును మీరు అనుకుంటోంది కరెక్ట్. ఈ చిన్నది మరెవరో కాదు ఆషూ రెడ్డినే. సిల్వర్‌ స్క్రీన్‌పై పెద్దగా కనిపించకపోయినా ఆషూ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. గ్లామరస్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో యూత్ కు బాగా దగ్గరైంది.. రోజుకో విధంగా హాటు అందాలతో విందు చేస్తుంది.. అయితే పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి.. ఇప్పుడు షేర్ చేసిన ఆ ఫోటోలను మీరు ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here