Guess The Actor : ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఇక హీరోయిన్లు కూడా ఎ మాత్రం తగ్గకుండా అందాలను ఆరాబోస్తున్నారు.తమ అందాలతో కుర్రాళ్లకు గాలులు వేస్తూ కవ్విస్తున్నారు.. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ వయ్యారి భామల లేటెస్ట్ ఫొటోలే కాదు.. ఓల్డ్ ఫొటోస్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా పై ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? అందంతో పాటు మధురమైన గాత్రంతోనూ కట్టిపడేస్తుంది ఈ బోల్డ్ పాప.. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? బోల్డ్ క్యారెక్టర్స్ లోనూ అదరగొట్టింది ఈ భామ.

ఇంతకు ఆమె ఎవరంటే… హార్రర్ సినిమాలు ఎక్కువగా చేస్తుంది.. ఇంకా తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో బాగా ఫెమస్ మల్టీటాలెంటడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు . కేవలం నటనతోనే కాదు.. ఇతర వాటిలో కూడా తమ ప్రతిభను చాటు కుంటున్నారు హీరోయిన్స్.. వారిలో ఒకరే ఆ ఫొటోలో కనిపించే ముద్దుగుమ్మ.. ఇప్పటికైనా గుర్తుపట్టారా.. అదేనండి.. ఆండ్రియా.. తమిళ్ హీరో కార్తీ నటించిన యుగానికొక్కడు తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఆండ్రియా.

నటిగానే కాదు సింగర్ గాను ఆండ్రియా చాలా ఫెమస్. హీరోయిన్ గా పలు సినిమా ల్లో చేస్తూనే ఇతర ల్లో సహాయక పాత్రల్లో కనిపిస్తోంది. ఈ భామ తెలుగులో నటించింది తక్కువే.. నాగచైతన్య, సునీల్ కాబినేషన్ లో వచ్చిన తడాకా లో నటించింది. ఆ తర్వాత మరో తెలుగు లో కనిపించలేదు. కేవలం తమిళ్ లో మాత్రమే లు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫొటోలతో కవ్విస్తోంది ఆండ్రియా..
ఒక్క నటిగానే కాదు సింగర్ గాను ఆండ్రియా చాలా ఫెమస్. హీరోయిన్ గా పలు ల్లో చేస్తూనే ఇతర ల్లో సహాయక పాత్రల్లో కనిపిస్తోంది. ఈ భామ తెలుగులో నటించింది తక్కువే.. నాగచైతన్య, సునీల్ కాబినేషన్ లో వచ్చిన తడాకా లో నటించింది. ఆ తర్వాత మరో తెలుగు లో కనిపించలేదు. కేవలం తమిళ్ లో మాత్రమే లు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫొటోలతో కవ్విస్తోంది ఆండ్రియా.. ప్రస్తుతం తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది..