Ketika Sharma: అద్దం ముందు నిలబడే అంతా చూపించేస్తున్న కేతికా శర్మ

- Advertisement -

Ketika Sharma: గ్లామర్ డాల్ కేతిక శర్మ రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.. మొదటి సినిమాతోనే మంచి హిట్ను తన ఖాతాలో వేసుకుంది.. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కాస్త నిరాశ పరిచాయి.. అయినా కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాను హీటెక్కించడంలో ముందు వరుసలో ఉంటుంది.. తాజాగా ఈ గ్లామర్ డాల్ వదిలినా ఫోటోలకు ఇంటర్నెట్ హీట్ ఎక్కింది..

Ketika Sharma
Ketika Sharma

కీర్తిక శర్మ అద్దం ముందు నిలబడి గా ఫోజులు ఇచ్చింది.. కైపెక్కించే కళ్ళతో ఒకవైపు బిగువైన పరువాలను.. మరోవైపు ప్యాంట్ జిప్ తీసేసి నడుము, నాభి అందాలను చూపిస్తూ కుర్ర కారుకి మతిపోయేలా చేసింది.. రోజురోజుకీ గ్లామర్ డోస్ పనిచేస్తూ కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది ఈ భామ..

కేతికా శర్మ కెరియర్ పరంగా మోడల్.. తను సింగర్ కూడా.. పలు యూట్యూబ్, డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది.. ఆకాష్ పూరి కేతిక శర్మ జంటగా నటించిన రొమాంటిక్ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. 2021 లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత నాగశౌర్య సరసన లక్ష్య సినిమాతో ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది .

- Advertisement -

కేతికా శర్మ అల్లు అర్జున్ తో కలిసి ఆహా ఓటీపీ కోసం చేసిన ప్రోమోలో కూడా నటించింది. ఇటీవల పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగ రంగ వైభవంగా సినిమాలో నటించింది.. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. మొదటి సినిమాతో అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్న కేతీకా శర్మ ఆ తర్వాత నటించినా సినిమాలన్నీ తనకు నిరాశ మిగిల్చాయి.. ఇప్పుడు కెరీర్ లో ఆచి తూచి అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here