Faria Abdullah : ఫారెన్ వీధుల్లో ఫరియా అందాల విందు.. రెచ్చగొడుతున్న చిట్టి

- Advertisement -

Faria Abdullah : ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. ఇక ఈ భామ జాతిరత్నాలు సినిమాతో మరింత దగ్గరైంది.ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే డ్యాన్స్ కు ఫిదా కానీ అభిమానులు ఉండరు. ఇక తాజాగా తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది ఈ పొడుగుకాళ్ల సుందరి.

Faria Abdullah
Faria Abdullah

ఇక అభిమానులు ముద్దుగా చిట్టీ అని పిలుచుకునే ఫరియా తాజాగా ఫారిన్ విధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. తన బెల్లీ డ్యాన్స్ తో, హాట్ హాట్ డ్యాన్స్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా మరోసారి తన హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మతిపోగొట్టింది. తొడలు కనిపించేలా ఫొటోలు దిగింది ఫరియా. వాటిని చూసి వావ్ అంటున్నారు నెటిజన్లు. పొట్టి డ్రెస్ లో పొడుగు కాళ్ల సుందరి అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. ఫారెన్ వీధుల్లో ఫరియా అందాల విందును కుర్రాళ్లంతా ఎంజాయ్ చేస్తున్నారు.

Faria Abdullah Photos
Faria Abdullah Photos

రీసెంట్ గా మాస్ మహారాజ్ నటించిన ‘రావణసుర’లో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. సినిమా విరామ సమయంలో విదేశాలకు వెకేషన్ కు వెళ్లింది. దానికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. స్టన్నింగ్ స్టిల్స్ తో కట్టిపడేసింది ఫరియా. తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ షూటింగ్ కోసం ఫారేన్ కు వెళ్లింది. లైఫ్ లో మొదటి సారిగా సోలోగా ఫారేన్ ట్రిప్ కు వెళ్లినట్టు తెలిపింది. ‘నేను ఇప్పుడే షూట్‌కి వెళ్లి, నా షెడ్యూల్‌ని ముగించుకుని, తెలిసిన పరిసరాలలో సురక్షితంగా పర్యటించాను. నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని జీవితం ఇది.’ అంటూ ఓ నోట్ కూడా రాసుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here