Jabardasth Varsha తల్లిని చేసిన బాయ్ ఫ్రెండ్..స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న ఇమ్మాన్యూల్..

- Advertisement -

Jabardasth Varsha : బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ లో పాపులర్ జంట పాపులర్‌ జోడీ అంటే వర్ష, ఇమ్మాన్యుయెల్‌ అనే చెప్పాలి. ఇప్పుడున్న వారిలో వీరే హైలైట్‌గా నిలుస్తున్నారు. మొన్నేమధ్య వర్ష బాయ్ ఫ్రెండ్ తో పార్క్ లో దొరికిందని వార్తలు వినిపించాయి..ఈ నేపథ్యంలో తాజాగా వర్షని తల్లిని చేశాడంటూ ఇమ్మాన్యుయెల్‌ ఆవేదన వ్యక్తం చేయడం హాట్‌ టాపిక్ గా మారింది…వర్ష, ఇమ్మాన్యుయెల్‌.. జబర్దస్త్ కామెడీ షోలో లవర్స్ గా చెలామణి అవుతున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అవుతుంది. లవ్‌ ప్రపోజల్స్, ఎంగేజ్‌మెంట్లు, ఏకంగా పెళ్లి వరకు వెళ్లారు. ఇక ఫస్ట్ నైటే మిగిలి ఉందనే కామెంట్లు వచ్చేలా ఈ ఇద్దరు జబర్దస్త్ షోలో స్కిట్లు చేసి మెప్పించారు. ఆడియెన్స్ ని అలరించారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం వర్ష, ఇమ్మాన్యుయెల్‌ తమ రిలేషన్‌ గురించి గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు..

Jabardasth Varsha
Jabardasth Varsha

ఇటీవల వీరిద్దరి లవ్ ట్రాక్ మీద వస్తున్న స్కిట్ లు వర్కౌట్ అవ్వడంతో అదే పనిలో ఉన్నారు..ఇదిలా ఉంటే తాజాగా వర్షకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇమ్మాన్యుయెల్‌. బుల్లెట్‌ భాస్కర్‌పై ఇమ్మూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇందులో ఇమ్మాన్యుయెల్‌ కేజీఎఫ్‌లో యష్‌ పాత్రని చేయగా, వర్ష వాళ్ల అమ్మ పాత్రని చేసింది. ఇది స్టేజ్‌పై పర్‌ఫెర్మ్ చేశారు. ఇందులో వర్ష, ఇమ్మాన్యుయెల్‌ మొదటగా వచ్చారు. ఇందులో వర్ష.. బాబూ ఒక్కసారి అమ్మా అని పిలువు అంటూ కన్నీటి పర్యంతమవుతుంది… దానికి ఇమ్మన్యుల్ మాత్రం నేను చెయ్యను అంటాడు..మొన్నటివరకు నాకు గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంది.. బాయ్ ఫ్రెండ్ రాగానే తల్లిని చేశారు.. వాడు తల్లిని చేస్తాడో లేదో కానీ, నాకు తల్లిని చెయ్యకండి అంటూ బోరున ఏడ్చాడు..

Jabardasth Varsha

ఆ తర్వాత స్కిట్ ను పూర్తి చేశారు..అది ఇప్పుడు వైరల్ అవుతుంది.. బాయ్ ఫ్రెండ్ వర్షను తల్లిని చేసాడేమో వర్ష ఇమ్ముకు తల్లిని చేశారు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి..ఇక తాజాగా విడుదలైన ప్రోమో వైరల్‌ అవుతుంది. ఇందులో రష్మి గౌతమ్‌ యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణభగవాన్‌, ఖుష్బూ జడ్జ్ లుగా ఉన్నారు. ఇందులో ఖుష్బు చెప్పిన డైలాగ్‌లకు, కృష్ణభగవాన్‌ రియాక్షన్‌ సైతం హైలైట్‌గా నిలిచింది.. మొత్తానికి ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here