Shruti Haasan : ప్రభాస్ ను అసలు నమ్మకండి.. ఆయన ముందొకలా.. వెనుక మరోలా ఉంటాడు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

- Advertisement -


Shruti Haasan : అవును ప్రస్తుతం ఇవే కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులకు తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి. వరుస అపజయాల తర్వాత సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ పై ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై కామెంట్స్ చేస్తూ ఈ వార్తను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కూడా సలార్ హీరోయిన్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సలార్ సినిమాలో శృతిహాసన్ ఆయనకు జోడీగా నటించింది .

Shriti haansan

సినిమాలో వీళ్ల మధ్య సీన్స్ చాలా తక్కువ.. అయినప్పటికీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ప్రభాస్ ని అసలు నమ్మకండి తన ముందు ఒకలా..? తెర వెనక మరోలా ఉంటాడు. కెమెరా ఆన్ చేయకముందు వరకు చాలా జోవియల్ గా సరదాగా మాట్లాడుతుంటాడు. కెమెరా స్విఛ్ ఆన్ చేయగానే వెంటనే వేరే పరకాయ ప్రవేశం చేస్తాడు.

shruti haasan

పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ నటించేస్తుంటాడు. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న ప్రభాస్ వెంటనే ఎమోషనల్ సీన్స్ కి ఎలా కనెక్ట్ అయిపోతాదో నాకైతే అర్థం కాదు. వైలెన్స్ సీన్స్ కూడా అంతే వైలెంట్ గా నటిస్తాడు. నిజంగానే ప్రభాస్ మల్టీ టాలెంటెడ్” అంటూ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అయితే శృతిహాసన్ కామెంట్స్ ని ద్వంద్వార్థాలు తీస్తూ కొంతమంది ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here