Payal Rajput : పాయల్ ను బాగా వాడేసి కేరీర్ ను నాశనం చేసిందేవ్వరో తెలుసా?

- Advertisement -

Payal Rajput అంటే టక్కున గుర్తొచ్చేది ఆరెక్స్ 100 సినిమానే..ఆ సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఒకే ఒక్క సినిమాతో తన రేంజ్ ఏంటో.. తన క్రేజ్ ఏంటో నిరూపించుకుంది. ఈ ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత తనకు పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమాల్లో నటించినా కూడా పెద్దగా హిట్ అవ్వలేదు.. ఆరెక్స్ 100 సినిమానే పాయల్ కు మంచి అవకాశాలు రాకుండా చేసిందని కొందరు విమర్శిస్తున్నారు..

Payal Rajput
Payal Rajput

ఇక పాయల్ కూడా అలాంటి కథలను చెయ్యడానికి రెడీ అయ్యింది. అయినా కూడా అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి. కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కినా అవి సెకండ్ హీరోయిన్ కు పరిమితం అయ్యాయి. తన బోల్డ్ పర్ఫార్మెన్స్ కూడా దేనికీ పనికిరాలేదు. అసలు స్టార్ హీరోయిన్ కావాల్సిన క్వాలిటీస్ పాయల్ కు ఉన్నా కూడా కెరీర్ ను మధ్యలోనే ముగించేసుకోవాల్సి వచ్చింది అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. పాయల్ రాజ్ పూత్ నటించిన ఆరెక్స్ 100 సినిమాలో ఆ సీన్స్ కావాల్సినన్ని ఉన్నాయి.. రెచ్చిపోయి నటించింది..

ఆ సినిమాను చూసిన వారంతా కూడా ఈ సీన్లలో అయితేనే బాగా చేస్తుందని అనుకున్నారో ఏమో కానీ… అటువంటి టైప్ స్క్రిప్ట్ లను ఎక్కువగా పాయల్ కు వినిపించారు. దీంతో చాలా సినిమాలను పాయల్ మొదట్లో రిజెక్ట్ చేసింది. కమిట్ మెంట్స్ ఇచ్చే సినిమాలు, బోల్డ్ గా నటించే కథలే ఎక్కువగా తన దగ్గరకు రావడంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు.

- Advertisement -

మంచి సినిమాల్లో అవకాశాలు ఇస్తామని పాయల్ కు మాటిచ్చి తర్వాత మోసం చేసిన వాళ్లు కూడా ఉన్నారట.. అలా మొత్తానికి మోసపోయింది.. ఆరెక్స్ 100 ఫెమ్ డైరెక్టర్ స్క్రిప్ట్ కు మించి సీన్లు చేశారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి అతడి వల్లే సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్తలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here