HomeTagsHost

Tag: Host

బిగ్ బాస్ 7 హోస్ట్ ఎవరో తెలుసా తెలిసిపోయిందోచ్ .. ఒక్క ఎపిసోడ్ కే ఎంత రెమ్యూనరేషన్ తెలుసా?

తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఆరు సీజనలను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 7వ సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.. అయితే గత కొద్ది రోజులుగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. 7వ సీజన్ కు హోస్ట్ గా ఎవరు వస్తున్నారు. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు...