Actress Ivana : హీరోయిన్ ఇవానా అసలు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

- Advertisement -

Actress Ivana : ఇటీవల రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను అందుకున్న చిత్రాల్లో ఒకటి లవ్ టుడే.. ఈ యువతను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లవర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఈ మూవీను తెరకెక్కించాడు. ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వం వహించి హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇవానా.. అలాగే సత్య రాజ్, రాధికా కీలక పాత్రల్లో నటించారు.

Actress Ivana
Actress Ivana

ఈ తెలుగు, తమిళ్ భాషల్లో మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ ఆకట్టుకుంటోంది ఈ . అయితే ఈ తర్వాత హీరోయిన్ ఇవానా అందానికి, నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. చూడముచ్చటైన ఈ అమ్మడి రూపం కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇక అందరూ ఈమెను వెతికే పనిలో పడ్డారు.. ఈ అమ్మడు అసలు పేరు..అలీనా షాజీ. ఇవానా గా మార్చుకుంది . ఇవానా కేరళా కుట్టి. ఈ అమ్మడు వయసు 22 ఏళ్లు.. అయితే, 2018లోనే తమిళ డబ్బింగ్ చిత్రం ఝాన్సీతో తెలుగులో పరిచయం అయింది.

Actress Ivana Photos

ఇందులో జోతిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో కనిపించింది ఇవానా. దీంతో పాటు మాస్టర్స్ అనే మలయాళ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది ఇవానా. అయితే చేసింది తక్కువ లే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది . ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే ఓ యంగ్ హీరోకు జోడీగా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here