Disha Patani : పైట పక్కకు జరిపి అందాలను చూపిస్తూ.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న దిశ పటానీ

- Advertisement -


Disha Patani : లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది దిశపటానీ. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా అమ్మడి అందానికి మన ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. బాలీవుడ్ లో తన అందచందాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇది ఇలా ఉంటే.. తాను మనీష్ మల్హోత్రా దీపావళి ఫెస్టివల్ లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ హాట్ బ్యూటీ పాల్గొనింది. ఇందులో తన అంద చందాలతో గ్లామర్ వలకబోస్తూ కుర్రకారుకు అందాల విందు వడ్డించింది. చాలామంది అమ్మడు అందాన్ని తెగ పొగిడేస్తుండగా. ఆ ఫోటోలను చూసిన కొందరు లవ్ హార్ట్ సింబల్స్ ని షేర్ చేస్తున్నారు.. మరి కొంతమంది మాత్రం ప్రతీ సారి చీరలో ఇదే సీన్స్ రిపీట్ చేస్తున్నావంటూ విమర్శిస్తున్నారు.

Disha Patani
Disha Patani

ఈవెంట్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో దిశా పటాని చాక్లెట్ బ్రౌన్ కలర్ చీర కట్టుకుని.. పార్టీలో స్టాపర్ గా నిలిచింది. టైట్ ఫిట్ జాకెట్.. నిక్క బొడుచుకొస్తున్న అందాలతో.. నడుము ఎక్స్ పోజ్ చేస్తూ చాలా హాట్ గా కనిపిస్తోంది. పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన దిశాపటానీ తన కోస్టార్స్ ను పలకరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇదే పార్టీలో అలనాటి స్టార్ హీరోయిన్ రేఖ కూడా చీర కట్టులో తళుక్కుమని మెరిసింది. అయితే ఇలా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు దిశాపటాని రేఖా సైతం కెమెరా ముందు ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here