Disha Patani : సర్పకన్య ఔట్ ఫిట్ లో బోల్డ్ బ్యూటీ దిశా పటానీ హాట్ సోయగం



Disha Patani : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీ  మరోసారి తన హాట్ సిజ్లింగ్ ఫొటోషూట్ తో ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన లేటెస్ట్ ఫొటోషూట్ తో నెట్టింట హీట్ పుట్టించింది. తన హాట్ లుక్స్ తో.. బోల్డ్ పోజులతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.

Disha Patani
Disha Patani

హాట్ పోజులతో కుర్రాళ్లను కవ్వించడంలో దిశకు దిశాయే సాటి.. ఇందులో ఆమెకు ఎవరూ లేరు పోటీ. తన ఫిట్టెస్ట్ బాడీతో అందాల ఆరబోతలో రోజురోజుకు హద్దులు చెరిపేస్తూ ఉంటుంది దిశ. ఇక తాజాగా దిశ పోస్టు చేసిన ఫొటోలు ఇంటర్నెటల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. 

Disha Patani Photos

దిశ తాజాగా హాట్ సీ-త్రూ బాడీకాన్ రోజ్ గోల్డ్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్టు చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యాయి. దిశ పటానీ తన బోల్డ్ పోజుల్లో ఈ ఔట్ ఫిట్ లో అచ్చం సర్పకన్యలా మెరుస్తోంది. 

Disha Patani Images

అబ్బాయిల్లో అగ్గి రాజేయడమెలాగో దిశకు బాగా తెలుసంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ బ్యూటీ తన హాట్ లుక్స్ తో చంపేస్తుందంటూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ ఔట్ ఫిట్ లో దిశ పటానీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Disha Patani pics
Disha Patani