సినిమా కోసం చనువుగా ఉంటే…. ఏకంగా అది ఇవ్వలేదని స్నేహను రక్తం కారేలా కొట్టిన దర్శకుడు

- Advertisement -

హీరోయిన్ స్నేహ (Sneha) సహ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. స్నేహ తెలుగు, తమిళం సహా దక్షిణాది భాషల్లో సక్సస్ ఫుల్ హీరోయిన్‌గా సినిమాలు చేసింది. హోమ్లీ లుక్ తో విజయవంతమైన హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంది. చూడగానే పక్కింటి అమ్మాయిలాగా ఉండే స్నేహా తన అందం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డింది.

హీరోయిన్ స్నేహ
హీరోయిన్ స్నేహ

ఒక ప్రముఖ దర్శకుడు ఆమెను రక్తం వచ్చేలా కొట్టాడు. ఆయన దెబ్బలకు ఏకంగా కోమాలోకి వెళ్లేంత పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు జరిగిన ఈ సంఘటనను ఆమె ఇప్పుడు పెదవివిప్పింది. స్నేహా తెలుగుతో పాటు తమిళంలోనూ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సినిమాలో అవకాశాల కోసం సుశీ గణేషన్ (Sushi Ganeshan) అనే దర్శకుడితో చనువుగా మెలిగేదట. ఆమె స్నేహం చేస్తున్నా అనుకుంది . కానీ ఆయన మాత్రం స్నేహాను నిజంగానే ప్రేమించేశాడు. వీరిద్దరూ కలిసి పలు సందర్భాల్లో హద్దులకు మించి మెదిలారు కూడా. అంతా బానే ఉన్నా స్నేహా మరొకరితో ప్రేమలో పడడాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు.

Actress Sneha

ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాలో స్నేహా ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రమలో పడిందట. ఈ విషయం తెలిసిన సుశీ గణేషన్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎక్కడ తనకు దక్కదోనని రక్తం వచ్చేలా కొట్టాడు. ఈ విషయంలో స్నేహా మాత్రం సైలెంట్ గా ఉంది. ఆయన పెద్ద దర్శకుడని ఎదురు తిరిగితే కెరీర్ కు ప్రమాదమని ఎవరికీ తెలీయకుండా హాస్పటల్ లో చేరి చికిత్స తీసుకుంది. దెబ్బ ఇంకాస్త గట్టిగ తగిలి ఉంటే స్నేహాకు చాలా ప్రమాదం జరిగేదని అప్పట్లో సినీ పరిశ్రమలో టాక్ వినిపించింది.

- Advertisement -
Actress Sneha Family

తాజాగా స్నేహ భర్త ప్రసన్నతో విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. కోలీవుడ్ మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది. కొన్నాళ్లుగా స్నేహ, ప్రసన్న వేరుగా ఉంటున్నారు. ఇద్దరూ వేరు కాపురాలు పెట్టారనేది ఆ కథనాల సారాంశం. స్నేహ విడాకుల వార్తలు ఆమె అభిమానులను కలవరపెట్టాయి. లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న స్నేహ-ప్రసన్న విడిపోవడమేంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్తల్లో నిజం లేదని స్నేహ క్లారిటీ ఇచ్చింది. పుకార్లకు చెక్ పెట్టేలా ఇంస్టాగ్రామ్ లో భర్త ప్రసన్నతో దిగిన రొమాంటిక్ ఫోటో షేర్ చేసింది. దీంతో విడాకుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టత వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here