పదహారేళ్ల వయస్సులో ఆ పనిచేసిన హాట్ బ్యూటీ.. చిన్నప్పటి నుంచి ఆ కోరికలు ఎక్కువేనట…

- Advertisement -

డింపుల్ హయతి.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ తో తెగ వైరల్ అవుతుంది.. తన బోల్డ్ మత్తు చూపులతో కుర్రాళ్లకు ఫుల్ కిక్కు ఎక్కిస్తూ నిద్ర లేకుండా చేస్తుంది.. సోషల్ మీడియాలో ఏ రేంజులో ఫెమస్ అయ్యిందో అందరికి తెలుసు.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన సినిమాల విషయాలను అభిమానులతో పంచుకుంటుంది..

అయితే తాజాగా ఈ అమ్మడు వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది.. ఆ వీడియోలో తన గురించి ఎన్నో ఆసక్తి కర విషయాలను చెప్పుకొచ్చింది.. అయితే చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండటం వల్లే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పింది.. దీనిపై ఇప్పటికే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

డింపుల్ హయతి
డింపుల్ హయతి

వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర సాంగ్ తో మెప్పించిన అమ్మడు డింపుల్ హయతి. తెలుగు అమ్మాయి అయిన డింపుల్ గల్ఫ్ అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది..ఆ తర్వాత యురేకా సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత అభినేత్రి 2 సినిమాలో ఛాన్స్ అందుకుంది. హిందీలో అత్రాంగిరే సినిమాలో నటించిన డింపుల్ లాస్ట్ ఇయర్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది.

- Advertisement -

రవితేజ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మడికి ఆ సినిమా రిజల్ట్ పెద్ద షాక్ ఇచ్చింది. తాజాగా గోపీచంద్ హీరోగా చేసిన రామబాణంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. మాస్ హీరో గోపీచంద్ లక్ష్యం లౌక్యం లాంటి సినిమాలతో హిట్ అందించిన శ్రీవాస్ తో కలిసి చేసిన సినిమా రామబాణం.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.. ఇది సక్సెస్ అయితేనే అమ్మడుకు ఫెమ్ దక్కుతుందని సినీ వర్గాల్లో వినిపిస్తుంది..

Dimple Hayathi

సినిమా హిట్ అవ్వడం కోసం అమ్మడు చాలా కష్టపడుతుంది.. వరుసగా ప్రెస్ మీట్ లు, పర్సనల్ మీట్ లు చేస్తూ వస్తుంది.. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.. అందులో తనకు సినిమాల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉందని చెప్పింది.. స్కూల్ లో కూడా అదే డ్రీమ్ అని చెప్పింది డింపుల్ హయతి .. ఇక తల్లి దండ్రులకు తన ఇంట్రస్ట్ ను కాదనలేక పోయేవారట.. దాంతో వాళ్ళే సినిమాల్లో అవకాశాల కోసం ఫోటోలను పంపించారని.. అలా పదహారేళ్లకే సినిమాల్లోకి రావాలనే కోరిక తీరిందని చెప్పింది.. అయితే ఇప్పటివరకు సరైన హిట్ ను అందుకోలేక పోయింది.. మరి గోపీచంద్ తో వస్తున్న సినిమాతో అయిన హిట్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here