Guess The Actress : 11మందితో ఎఫైర్స్.. 24ఏళ్లకే తల్లి.. కానీ ఆమెకింకా పెళ్లి కాలేదు.. ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా ?

- Advertisement -


Guess The Actress : సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత కొంతమంది హీరోయిన్స్ ల పేర్లు తరచూ నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ అయింది.. నాగార్జున హీరోయిన్ టబు. తను ఇప్పుడు ఎన్ని సినిమాల్లో నటిస్తుందో మనకు తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. అయితే ప్రస్తుతం తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది .

Guess The Actress
Guess The Actress

ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న అందాల తార మరెవరో కాదు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితసేన్. పర్ఫెక్ట్ ఫిగర్‎తో హాట్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న సుస్మితసేన్ తన కెరీర్లో ఎంతోమందితో ఎఫైర్ నడిపింది. ఇప్పటికి నడుపుతూనే ఉంది.. అన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు పెళ్లి చేసుకోకుండానే ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు తల్లైంది. తాను ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకుని సాకుతోంది.

ఈ క్రమంలోనే ఆమెపై చాలా వల్గర్ ట్రోలింగ్ కూడా చేశారు కొందరు పనిలేని నెటిజన్లు. అయితే ఓ పక్క మంచి పనులు చేస్తూనే మరోపక్క డేటింగ్ అంటూ డబ్బున్న వాళ్లతో విచ్చలవిడిగా తిరిగేయడం ఆమె కెరీర్ కు బాగా మైనస్ అవుతోంది. దీంతో సుస్మితసేన్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here