Gossips : ఆయనకు ఎంత సంతోషమో.. కేసీఆర్ ఓడిపోగానే అందరికీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన స్టార్ హీరో

- Advertisement -


Gossips : ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. అందులో హ్యాట్రిక్ గ్యారెంటీ అనుకున్న బీఆర్ఎస్ కు ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా మళ్లీ మూడోసారి అధికారంలోకి వస్తామంటూ ప్రచారం జోరుగా చేశారు.

వాళ్లు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుంది. భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడి పోవడంతో తన ఫామ్ హౌస్ లో ఫుల్ పార్టీ చేసుకున్నాడట.

Gossips
Gossips

తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంగా పార్టీ ఇచ్చారట. ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే గతంలో కేసిఆర్ కి ఆ స్టార్ హీరోకి మధ్య ఉన్న విభేదాల కారణంగా.. ఈ పార్టీకి మూలం అంటూ పలువురు మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం కొంతమంది జనాలకు ఇబ్బందికరంగా ఉన్నా.. మరి కొంతమంది మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here