Keerthi Suresh : ఆ హీరో కోసం కీర్తి సురేష్ బెడ్ పై అలా చేసిందా..సిగ్గులేదా అస్సలు..

- Advertisement -

Keerthi Suresh : కీర్తి సురేష్ పేరు వినగానే అందరికి మహానటి సినిమా కళ్ల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు ముందు వచ్చిన సినిమాలు కూడా బాగా హిట్ అయ్యాయి..కానీ ఈ సినిమాకు వచ్చిన ఫెమ్ మాత్రం రాలేదు..ఈ ఒక్క సినిమాతో తనెంటో నిరూపించుకుంది.మహానటి తర్వాత తనకు చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తనకు అనుకున్న విధంగా ఫేమ్ రాలేదు. దాంతో కాస్త ఓపెన్ అయిపోయింది అమ్మడు.

Keerthi Suresh
Keerthi Suresh

అయితే బోల్డ్ గా నటించడం.. హద్దులు మీరడం స్టార్ట్ చేసింది. ఎంత గ్లామర్ ఒలకబోసినా తనకు అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. టాప్ హీరోలతో గ్లామర్ ఒలకబోసి.. రొమాన్స్ చేసినా తనకు కలిసిరాలేదు..హద్దులు చెరిపినా అవకాశాలు రాలేదు..ఆ మధ్య అవకాశాల కోసమే అన్నట్టుగా.. తను దేనికైనా రెడీ అన్నట్టుగా.. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది కీర్తి సురేశ్. ఆ దెబ్బకు ఒక్కసారిగా అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు.

Actress Keerthi Suresh
Actress Keerthi Suresh

తన గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తప్పితే తనకు అంతగా అవకాశాలు అయితే రాలేదు.కీర్తి సురేశ్ హద్దులు కూడా మీరింది. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడింది. తనకు ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో నటించే అవకాశం దక్కింది. అందులోనూ అది కాస్త బోల్డ్ గా ఉండే పాత్ర అట. ఆ సినిమాలో సూర్యతో బెడ్ సీన్లలోనూ నటించడమే కాదు.. సూర్యతో ఏకంగా రొమాన్సే చేయనుందట..మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి..నేటిజన్లు మాత్రం ఆఫర్ల కోసం సిగ్గు లేకుండా ఓపెన్ అవుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక ఈమె సినిమాలతో పాటు పలు యాడ్ లను కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది..

Actor Nithiin And Keerthi Suresh
Actor Nithiin And Keerthi Suresh
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here