Deepthi Sunaina : మళ్ళీ ప్రేమలో పడ్డ దీప్తి సునయన.. క్యూట్ ఎకస్ప్రేషన్స్ తో ఘాటు ఫోటోలు..

- Advertisement -

Deepthi Sunaina గురించి అందరికి తెలుసు..తన క్యూట్ నెస్ తో కుర్రాళ్లు ఫిదా అయ్యే ఫోజులు ఇస్తోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా బాగా పాపులర్ అయ్యింది..నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది..ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

Deepthi Sunaina
Deepthi Sunaina

ఆ ఫోటోలు అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది..ముద్దుగా, క్యూట్ గా ఉండే దీప్తి సునైనా ఏం చేసిన సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిపోతుంది. తాజాగా దీప్తి సునైనా క్యాజువల్ అవుట్ ఫిట్ లో క్యూట్ గా ఫోజులు ఇచ్చింది.. దీప్తి సునైనా తన పెట్ తో కలసి ఇచ్చిన ఫోజులు మైమరచిపోయేలా ఉన్నాయి. అయితే దీప్తి సునైనా ఈ ఫోటోలు షేర్ చేస్తూ కొత్త విషయం బటయ పెట్టింది. తాను ప్రేమలో పడ్డట్లు పేర్కొంది. అంటే దీప్తి సునైనా కొత్త ప్రియుడిని వెతుక్కుందా అని అనుకోవద్దు.. అది తన కుక్క పిల్లతో, పుస్తకాలతోనే..

Deepthi Sunaina Photos

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. వీరిద్దరూ విడిపోయారు కూడా. బిగ్ బాస్ 5లో షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు.. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోవడం అందరికి షాక్ ఇచ్చింది.. అయితే ఇప్పుడు సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.. ఇప్పుడు షేర్ చేసిన క్యూట్ ఎకస్ప్రేషన్స్ తో ఘాటు ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here