Prudhvi Raj , జబర్దస్త్ తన్మయి డ్యాన్స్ వీడియో వైరల్..

- Advertisement -

తెలుగు సినిమాల్లో Prudhvi Raj పేరుకు చాలా ప్రత్యేకత ఉంది.. ఆయన ఒక కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక విలన్‌గా చాలా సినిమాల్లో నటించారు. జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆయన లైఫ్ ను టర్న్ చేసిన అంటే అది ఖడ్గమే.. అప్పటినుంచి పేరుకూడా మారిపోయింది.. ఖడ్గం సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్‌తో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌గా మారిపోయాడు.

అయితే, ఎస్వీబీసీ భక్తి చానల్ చైర్మెన్‌ పదవిలో ఆయనపై వచ్చిన విమర్శలు, ఆడియో టేపులతో ఒక్కసారిగా బ్యాడ్‌ బాయ్ అనిపించుకున్నారు. తాజాగా జబర్దస్త కామెడీ షోలో యాక్ట్ చేసే నటితో కలిసి వీడియో చేయడంతో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. జబర్దస్త్ నటి తన్మయి తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో పృథ్వీరాజ్‌ మరోసారి నెటిజన్లు స్టఫ్‌లా మారిపోయాడు. వీడియోని ట్యాగ్ చేస్తూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.. గాసిప్ రాయుళ్లకు న్యూస్ ఇచ్చారు.. దాంతో రకరకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

ఒకవైపు సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్‌గానే కొనసాగుతున్న పృథ్వీరాజ్ ..లేటెస్ట్ గా జబర్దస్త్‌ ఆర్టిస్ట్ తన్మయితో ఓ సాంగ్ చేశాడు. అందులో మాస్టారు మాస్టారు నా మనసు గెలిచారు అంటూ సాగే పాటకు పృథ్వీరాజ్ రొమాంటిక్‌ ఫీలింగ్‌తో ఆమెను పట్టుకోవడం, ఫేస్ ఫీలింగ్స్ మార్చడం నెటిజన్లకు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసినట్లైంది.. అంతేకాదు..ఈ కామెడీ ఆర్టిస్ట్‌తో ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా పృథ్వీరాజ్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈడు, జోడు బాగుందని కొందరంటుంటే .. వెనుక నుంచి వాటేసుకోవడంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ మరో నెటిజన్ సెటైర్లు వేస్తున్నారు..

- Advertisement -

వీరిద్దరూ తాజాగా మరో వీడియోని షేర్ చేశారు. నెటిజన్ల లైక్‌లు, కామెంట్స్‌ని చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. మొత్తానికి ఇది పెద్ద రచ్చగా మారింది.. రెండు వీడియోలు బయటకు రావడం తో కమెడియన్ పృథ్వి రాజ్ రాసలీలల అరాచకం అంటూ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఇక మీరు ఆ వీడియోను చూసేయ్యండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here