Cinema Gossips : వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన సినీతారలు..చిత్రాలు..

Cinema Gossips


Cinema Gossips : సినిమా అవకాశాలు రావాలంటే ఎన్నో త్యాగాలు చెయ్యాలి..మరెన్నో సమర్పించికొవాలి. సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం ,అలాంటి ప్రపంచం లో ఉన్న వెండి తెరపై ఒకసారి కనిపిస్తే వాళ్ల జీవితం మారిపోయినట్టే . రాత్రికి రాత్రే లుక్కు బాగుంటే సెలెబ్రెటీస్ అయ్యిపోతారు. సొసైటీ లో ఎక్కడ లేని గౌరవం ,డబ్బు , పేరు లభిస్తాయి .కానీ ఆ అదృష్టం ఒక్కోరని ఒకోలా వరిస్తుంది . అదృష్టం బాగున్నోళ్లు గురించి మనం చెప్పక్కర్లేదు..మొదట్లో కెరీర్ ఫీక్స్ లో ఉండిన వారు ఇప్పుడు పొట్ట కూటి కోసం ఏదేదో చేస్తున్నారు.. హీరోయిన్లు కొందరు వ్యభిచారం చేస్తూ జీవనం సాగించారు..తర్వాత ఎన్నో జిమ్మికులు జరిగితే బయట పడ్డారు. ఆ అదృష్టం లేని హీరోయిన్స్ జీవితాల గురించి మనం ఒక్కసారి చూద్దాం..

పరిశ్రమలోకి వచ్చిన వారంతా సుఖమైనా జీవితం గడుపుతున్నారంటే అది అబద్దమే అవుతుంది . హీరోయిన్స్ మీద వచ్చే రూమర్స్ వాళ్ల సినీ జీవితానికి శాపాలుగా మారుతాయి .దీనితో వాళ్ల ఇమేజ్ తగ్గుతుంది ,అప్పుడు వరకు స్టార్స్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ ఒక్కసారి అంధ పాతాళానికి పడిపోతారు .అప్పుడునుండి సినీ అవకాశాలు కోసం ఎదురు చూస్తారు . వివాదాల కారణం గా సినీ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు .

cinema gossips
cinema gossips

అలాంటి హీరోయిన్స్ ఫిలిం ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు . మౌన పోరాటంతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ యమున. కర్ణాటకలో స్థిరపడిన తెలుగు కుటుంబం వారిది. తెలుగు ,తమిళ్, కనడ భాషల్లో కాకుండా బుల్లి తెరపై కూడా ఆమె నటించారు. 2011 ఇయర్ బెంగళూరు ఒక హోటల్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు అని టీవీ లో, పత్రికల్లో వార్తలు వచ్చాయి .దీనితో యమున ఎన్నో పోరాటాలు చేసి తన తప్పు లేదు అని నిరూపించుకున్న ఆ వార్త ఎక్కడ కనిపించలేదు .కావాలని ఆ కేసులో ఎవరో ఇరికించారని ,ఆ అవమాన భారంతో తాను చచ్చి పోవాలని ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు..

ఇకపోతే నటి భువనేశ్వరి గురించి తెలిసిందే.. 2009 లో వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యారు .కొందరు సినీ పెద్దలు ఆ కేసు నుండి భువనేశ్వరిని బయటపడేశారని సినీ ఇండస్ట్రీలో రూమర్స్ వచ్చాయి . మళ్లీ వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఆమె ఈ సారి కోర్టులో హాజరు కావాల్సి వచ్చింది .

చెట్టు కింద ప్లీడరు అనే సినిమాలో హీరోయిన్ గా చేసి ,టీవీ సీరియల్స్లో ఒక వెలుగు వెలిగిన కిన్నెరా ఒక టీవీ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయింది సినిమా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను నిర్మాతలకు , బయ్యర్లకు ఎరా వేసి డబ్బు సంపాదిస్తూ అడ్డం గా దొరికిపోయింది .పెద్దరికం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు నటి సుకన్య.

భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ భార్యగా అద్భుతం గా నటించారు సుకన్య . 2014 లో సుకన్య కూడా వ్యభిచారం కేసులు లో ఇరుక్కున్నారు. కొత్త బంగారం లోకంలో హీరోయిన్ శ్వేతా బసు,జ్యోతి,యాంకర్ సైరా భాను వీరంతా కూడా వ్యభిచారం చేస్తూ దొరికారు.. ప్రస్తుతం అడ్రెస్ లేకుండా.. అవకాశాలు అందరికి ఇస్తే ఇలాంటివి జరగవని కొందరు నటీనటులు ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు.. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే డైరెక్టర్లు ఆలొచించి అందరికి అవకాశాలు ఇస్తే బాగుంటుంది.