Balaya Beauty : ఛీ..ఛీ..బరితెగించిన బాలయ్య బ్యూటీ.. అవి కూడా ఓపెన్ చేస్తానంటూ..

- Advertisement -

Balaya Beauty : రాధిక ఆప్టే..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అడపాదడపా సినిమాలు చేసింది పాపులర్ మాట పక్కన పెడితే పనికి రాకుండా పొయిందనె కామెంట్లు అందుకుంది..ధోనీ, రక్త చరిత్ర సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్ కే చెక్కేసింది..అక్కడ అమ్మడుకు ఎక్కువగా టాలీవుడ్ లో అవకాశాలు రాకున్నా.. బాలీవుడ్ లో తన అందంతో మెస్మరైజ్ చేసింది. గ్లామర్ షోను ప్రదర్శించింది. దీంతో తనకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్ కు తగ్గట్టుగా తను మౌల్డ్ అయిపోయింది. అందాల ఆరబోతకు రెడీ అయ్యింది..ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది..

Balaya Beauty
Balaya Beauty

అమ్మడు గ్లామర్ షోకు మెచ్చిన బాలివుడ్ పెద్దలు ఆమెకు వరుస అవకాసాలు ఇచ్చారు..వరుస బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. నిజానికి బాలీవుడ్ లో రాధిక స్టార్ హీరోయిన్ రేంజ్ అనుభవిస్తోంది. అయినప్పటికీ తను గ్లామర్ విషయంలో ఏమాత్రం సంకోచించదు. హద్దులు పెట్టుకోదు. తను పొట్టి డ్రెస్సులు వేసుకొని రచ్చ చేస్తుంది. ఇటీవల తను ఓ సినిమాలో అసలు జాకెటే వేసుకోకుండా కనిపించి రచ్చ చేసిన విషయం తెలిసిందే.కథ డిమాండ్ చేస్తే తాను ఒంట్లోని ఏ భాగాన్ని అయినా చూపించడానికి అభ్యంతరం లేదని చెప్పింది.

Radhika Apte
Radhika Apte

పైన కనిపించే నా బాడి చూపినప్పుడు వాటిని చూపించడంలో తప్పు లేదు కదా అంది..కెమెరా ముందు నా కళ్లు, ముక్కు, నడుము, చెవులు చూపిస్తున్నప్పుడు మిగితా భాగాలను చూపించడానికి భయం ఎందుకు అని చెప్పుకొచ్చింది రాధిక. కథ డిమాండ్ చేస్తే అలాంటి భాగాలు చూపించడానికి తాను రెడీ అంటూ చెప్పుకొచ్చింది రాధిక. అమ్మడు ఇప్పటికే తను తక్కువ బట్టలతో సినిమాల్లో, సోషల్ మీడియాలో కనిపించిన విషయం తెలిసిందే..ఏమో ముందు ముందు నావి ఇవే అంటూ చూపించినా చూపిస్తుందెమో..ఈ వార్త విన్న నెటిజన్లు పండగ చేస్తున్నారు.. ఎప్పుడూ దర్శమిస్తావు పాప వెయిటింగ్ ఇక్కడ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here