Hot Scenes : సె** సీన్ల తో హిట్ అయిన తెలుగు సినిమాలు..అక్కడ ఊరించాయి..

- Advertisement -

Hot Scenes : ఒకప్పుడు సినిమాలు హిట్ అవ్వాలంటే ఏదొక కొత్త దాన్ని చూపిస్తారు..అది కాస్త ముద్దు సీన్ల వరకూ వెళ్ళింది..అది కూడా కేవలం చెంపల పై మాత్రం కానీ 2017 నుంచి పచ్చి బూతు సినిమాలు వస్తున్నాయి.. అర్జున్ రెడ్డి సినిమా పుణ్యమా అని ఆ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యారు. అంతేకాదు దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా కూడా మంచి పేరు సంపాదించారు. ఈ మూవీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది..

Hot Scenes
Hot Scenes

టాలీవుడ్‌లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. షాలినీ పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో స్టేటస్ అందుకున్నారు. తెలుగులో ఈ సినిమా గేమ్ ఛేంజర్‌ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.. యూత్ ఇలా కూడా ఉంటారా అని చాలా మందికి కనువిప్పు కలిగించింది..ఒక అమ్మాయి వల్ల తన లైఫ్ రోమాంటిక్ గా మారింది..అదే అమ్మాయి వల్ల జీవితం సంకనాకిపోయింది..మంచి మెసేజ్ కూడా ఇవ్వడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది..

ఇకపోతే అదే జొనర్ లో వచ్చిన మరో సినిమా ఆరెక్స్ 100..ఈ సినిమాలో కూడా దాదాపు అవే సీన్లు ఉన్నాయి.కార్తికేయ గుమ్మకొండ, పాయల్ రాజ్‌పుత్‌లు నటించిన ఈ విజయవంతమైన చిత్రం మంచి సినిమాకు పెద్ద స్టార్స్ అవసరం లేదని చూపిస్తుంది. కానీ అన్నింటికంటే, ఈ చిత్రం ఎక్కువగా దాని ఆత్మీయమైన మరియు హృదయాన్ని కదిలించే పిల్లా రా పాటకు ప్రసిద్ది చెందింది. ప్రతి యువత ఎమోషన్ చుట్టూ ఈ చిత్రం అందంగా అల్లినందుకు గల కారణాలు ఇక్కడ ఉన్నాయి, ఇది తప్పక చూడదగినది..

- Advertisement -
RX100
RX100

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, ఇది నోటి మాటతో బాగా అభివృద్ధి చెందింది, తొలి దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన అతిపెద్ద హిట్‌లలో RX100 ఒకటి. ఈ చిత్రంలో వాస్తవిక కథనానికి దర్శకుడు విస్తృతంగా ప్రశంసలు అందుకున్నాడు…మొత్తానికి సరి కొత్త రొమాన్స్ ను చూపించారు..కొందరు విమర్శలు చేస్తే మరి కొంతమంది ప్రశంసలు కురిపించారు..మొత్తానికి ఈ సినిమాతో యూత్ ను డైరెక్టర్ బాగా ఆకట్టుకున్నాడు.. హిట్ ను అందుకున్నాడు.. మిగిలిన సినిమాలు కూడా ఇలాంటి జొనర్ లో వచ్చిన వీటికి వచ్చినంత డిమాండ్ రాలేదు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here