యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న 'ఆదిపురుష్' మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే....
ఈ ఏడాది ఇండియన్ సినిమా లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. రామాయణగాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు....