అతనితో కలిసి పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్న నిహారిక.. అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులే

- Advertisement -

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుండి ఇంతవరకు అమ్మాయిలు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వలేదు. కానీ నిహారిక మాత్రం ఆ ధైర్యం చేసి యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.ఇక జోన్నలగడ్డ చైతన్యతో పెళ్ళయ్యాక నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పి వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా మారింది. ఈ మధ్యనే నిహారిక పింక్ ప్రొడక్షన్ హౌస్ ని హైదరాబాదులో ప్రారంభించింది.

నిహారిక
నిహారిక

ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుండి నిహారిక చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు తగ్గట్టుగానే నిహారిక చైతన్య ఇద్దరు తమ సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు డిలీట్ చేసి ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతే కాకుండా నిహారిక చైతన్య తో ఎక్కడ కూడా కనిపించడం లేదు. దాంతో వీరు విడాకుల వార్తలు కన్ఫామ్ అని అందరూ భావిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు ఓ హీరోతో చనువుగా ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతుంది. ఆ హీరో ఎవరో కాదు.. డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ హీరో అక్షయ్ లగుసాని.

వీళ్లిద్దరికీ సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అక్షయ్ షేర్ చేసిన ఈ వీడియోలో నిహారిక కాస్తంత ఎక్కువగానే వగలు పోతూంది. నా కొమ్ము ననేం చేయదు.. కాసేపు పడుకోనివ్వూ అంటూ మాట్లాడుతున్న మాటలు చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఒకవైపు విడాకులు పెట్టుకుని మరోవైపు ఇలా సరసాలేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా అసలు నిహారిక లైఫ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here