బికినిలో హాట్ యాంగిల్స్ లో హీటేక్కిస్తున్న బాలివుడ్ బ్యూటీ మౌని రాయ్ .. ఈ అరాచకం ఏందీ పాప..

- Advertisement -

మౌని రాయ్.. ఈ పేరు వినగానే యువతకు వీణలు మొగుతుంటాయి.. అంతగా గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా మౌనీరాయ్ ఓ సంస్థ కోసం చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. వీటిని చూసిన వారంతా కామెంట్ చెయ్యకుండా ఉండలేకున్నారు.. ఇకపోతే మౌనీ రాయ్ తొలిసారిగా ప్రముఖ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. రెడ్ కార్పెట్ పై నడిచిన ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. అప్పటి నుంచి వరుసగా ఈవెంట్లలో పాల్గొంటూ వస్తోంది..

మౌని రాయ్
మౌని రాయ్

అయితే ఈ అమ్మడు సందు దొరికితే చాలు వేకెషన్స్ కు వెళుతు ఎంజాయ్ చేస్తుంది.. తాజాగా వెకేషన్ లోనూ ఎంజాయ్ చేసింది. తన భర్తతో కలిసి నేచుర్ Y అందాలను ఆస్వాదించింది. ఆ వెంటనే అబుదాబీలో నిర్వహించిన iifa 2023 ఈవెంట్ లోనూ పాల్గొంది. తన ఫ్యాషన్ లుక్స్ తో కట్టిపడేసింది..

అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన బికినీ ఫోటోలు యువతకు హీటేక్కిస్తున్నాయి.. అయితే లైఫ్ స్టైల్ ఏషియా అనే ఫ్యాషన్ బ్రాండ్ కోసం ఇలా బోల్డ్ ఫొటోషూట్ చేసింది. రకరకాల అవుట్ ఫిట్లలో మత్తుగా ఫోజులిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్గా మారాయి..

- Advertisement -

మామూలుగానే ఈమె బాగా హాట్.. అలాంటిది అందాల డోస్ పెంచి పరువాలను ప్రదర్శించడంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఫొటోలపై క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక మౌనీ రాయ్ పెళ్లి తర్వాత కూడా ఇలా వరుసగా హాట్ లుక్ లో ఫోటోలను షేర్ చెయ్యడం పై పలువురు చెవులు కోరుకుంటున్నారు..నాగినీ’ డైలీ సీరియల్ తో ఫేమ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది.. పలు సినిమాల్లో నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here