మాల్దీవ్స్ లో బికినీలో రకుల్ రచ్చ.. బాయ్ ఫ్రెండ్ ఎక్కడ అంటున్న నెటిజన్స్

- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వెకేషన్ కు చెక్కేసింది. ఈ బ్యూటీ సమ్మర్ వెకేషన్ ను మాల్దీవ్స్ లో గడుపుతోంది. మాల్దీవ్స్ లో ఈ భామ తెగ ఎంజాయ్ చేస్తోంది. నచ్చిన ఫుడ్ తింటూ.. జాలీగా గడుపుతోంది. తన ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తోంది. నిన్ననే ఈ భామ తన మాల్దీవ్స్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. తన ఫేవరెట్ ఫుడ్ అంటూ తన మెనూ కూడా పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

ఆ ఫొటోలు మరిచిపోకముందే రకుల్ తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట సోకుల బాంబ్ విసిరిసింది. ఈసారి బికినీలో సందడి చేసింది. ఎల్లో కలర్ బికినీలో రకుల్ సూపర్ గా మెరిసిపోతోంది. ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసింది. బీచ్ లో సరదాగా గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. రకుల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. 

ఇక రకుల్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ అందాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రకుల్ బోల్డ్ నెస్ చూసి షాక్ అవుతున్నారు. రోజురోజుకు రకుల్ మరింత హాట్ గా తయారవుతోంది అంటూ ఫైర్ ఎమోజీస్ పోస్టు చేస్తున్నారు. మాల్దీవ్స్ లో రకుల్ సింగిల్ గానే ఎంజాయ్ చేస్తోందా.. రకుల్ నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫొటోలు తీస్తోంది అతనే అంటూ మరికొందరు ఆ కామెంట్లకు రిప్లై ఇస్తున్నారు. 

- Advertisement -

ఇక రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారింది. అక్కడే సినిమాలు, ఈవెంట్లు చేస్తూ కాలం గడుపుతోంది. ప్రస్తుతం రకుల్ చేతిలో టాలీవుడ్ ప్రాజెక్టులు ఏమీ లేవు. ఇక బీ టౌన్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో పడ్డ ఈ బ్యూటీ త్వరలోనే అతణ్ని పెళ్లి చేసుకోనుందని టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here