కిందా, పైన మొత్తం విప్పి చూపిస్తూ రెచ్చగొడుతున్న నాగిని బ్యూటీ మౌని రాయ్ .. కిరాక్ లుక్స్ వైరల్..

- Advertisement -

నాగిని ఫెమ్ మౌని రాయ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. నాజుకు అందాలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.. సినిమాలు, సీరియల్స్ చేసింది తక్కువే అయిన సోషల్ మీడియాలో మాత్రం ఘాటు అందాలతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ యువతను తనవైపు తిప్పుకుంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు వేకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.. ఫారిన్ వీదుల్లో తిరిగుతూ అందాల విందు చేస్తుంది.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..

మౌని రాయ్
మౌని రాయ్

సీరియల్ హీరోయిన్ గా మౌనీరాయ్ తన కేరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘నాగినీ’ డైలీ సీరియల్ తో మౌనికి బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కింది. దాంతో సినిమాల బాట పట్టింది. ఆఫర్లు దక్కడంతో వెండితెరపైనా మెరిసింది..రన్’ మూవీలో స్పెషల్ అపియరెన్స్ తో వెండితెరకు పరిచయం అయ్యింది. ‘హీరో హిట్లర్ ఇన్ లవ్, మహాయోధా రామా, తుమ్ బిన్ 2, గోల్డ్, కేజీఎఫ్ ఛాప్టర్ 1, వంటి చిత్రాల్లో నటించింది..ఇక చివరిగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ – అలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మస్త్ర పార్ట్ 1’లో కీలక పాత్ర పోషించింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి మున్ముందుకు మరిన్ని పాత్రలు దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు.ఇకపోతే మౌనీరాయ్ గతేడాది జనవరి 27 న వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

గోవాలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత మౌనీరాయ్ భర్తతో కలిసి వేకేషన్లు, టూర్లకు వెళ్తూ సందడి చేస్తోంది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది..ప్రస్తుతం ఇటలీలో వేకేషన్ కు వెళ్లింది. ఇటలీలోని పొసిటనో అమల్ఫి కోస్ట్ టూరిస్ట్ స్పాట్ వద్ద ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా సమ్మర్ వేర్ లో దర్శనమిచ్చింది. సముద్రపు ఒడ్డున మతులు పోయేలా ఫోజులిచ్చింది. స్లిమ్ ఫిట్ గ్లామర్ షోతో కట్టిపడేసింది.కిందా, పైన మొత్తం విప్పి చూపిస్తూ రెచ్చగొడుతుంది.. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక ఫ్యాన్స్ ఆమె అందాలను చూసి పిచ్చెక్కిపోతున్నారు.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టు లలో నటిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here