Ashu Reddy : వాట్ ఏ హాట్ బ్యూటీ గురూ.. ఈ బిగ్ బాస్ భామ గ్లామర్ గేట్లు ఎత్తేసిందిగా

- Advertisement -

Ashu Reddy.. ఈ బిగ్ బాస్ బ్యూటీ రోజురోజుకు అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తోంది. సోషల్ మీడియాలో విశ్వరూపం చూపిస్తూ కుర్రాళ్లను టంప్ట్ చేస్తోంది. నా అందమంతా చూసేయండంటూ గ్లామర్ గేట్లన్నీ ఎత్తేస్తోంది. తాజాగా ఈ భామ రెడ్ కలర్ హాట్ డ్రెస్సులో ఫొటోషూట్ చేసింది. చిట్టిపొట్టి డ్రెస్సులో తన అందాలన్నీ బయటపెట్టేసింది. అయితే ఈ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలు ఇంకా నెట్టింట అప్ లోడ్ చేయలేదు. కానీ బిహైండ్ ది సీన్స్ (బీటీఎస్) వీడియో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Ashu Reddy Stills
Ashu Reddy

అషూ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన మేకింగ్ వీడియో పోస్టు చేస్తూ దాని కింద సూపర్ హాట్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీకెంట్ మరింత హాట్ గా ఉండబోతోందంటూ తన ఫొటోషూట్ గురించి హింట్ ఇచ్చింది. అల్రెడీ తను పోస్టు చేసిన వీడియోనే సూపర్ హాట్ గా ఉంది. అందులో అషూ థైస్ షోతో ఓ వైపు, క్లీవేజ్ షోతో ఇంకోవైపు రచ్చ చేసింది. ఇంకా తన ఫొటోల్లో ఎలాంటి ఘాటు పోజులిచ్చిందో.. ఇంకెంత హాట్ నెస్ ను కుర్రాళ్లు చూస్తారో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అషూ బేబీ.. రెడ్ డ్రెస్సులో ఘాటు మిర్చిలా ఉన్నావ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. సెక్సీ లేడీ అంటూ ఇంకో కుర్రాడు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అషూ రెడ్డి డబ్ స్మాష్ లతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. జూనియర్ సమంత అంటూ అప్పట్లో ఈ భామను తెగ పొగిడేసే వారు. కానీ కొంతకాలం తర్వాత లావు కావడంతో కాస్త క్రేజ్ తగ్గింది. మళ్లీ బిగ్ బాస్ హౌజులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఆ ఫ్యాన్ బేస్ ను అలాగే కాపాడుకుంటూ.. సినిమాల్లో అవకాశాల కోసం ఈ భామ సన్నబడింది. అలా ఇప్పుడు సూపర్ ఫిట్ ఫిగర్ తో తన హాట్ నెస్ తో గ్యాప్ లేకుండా కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది ఈ భామ.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here