Bigg Boss Divi : ఇంతలా బరితెగించిందా.. బ్రాలో ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చే.. మైండ్ బ్లాకే..

- Advertisement -

Bigg Boss Divi ఈ మధ్య సోషల్ మీడియాలో హీటును పెంచుతుంది.. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాలో చిన్న పాత్రలో తళుక్కుమన్న ఈ సొట్ట బుగ్గల చిన్నది బిగ్ బాస్ నాలుగో సీజన్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ షో ద్వారా ఫెమస్ అయిన అమ్మడు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయిపొయింది.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో అంతకుమించిన పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మసాజ్ పిక్ షేర్ చేసి అట్రాక్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Bigg Boss Divi
Bigg Boss Divi

తెలుగులో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్​ బాస్​. అనేక మంది చిన్న ఆర్టిస్టులు, చిన్న పాత్రల్లో మెరిసిన నటీనటులు ఈ షోలో పాల్గొనడంతో పెద్ద సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ అమ్మాయి దివి వాద్యా ఒకరు. బిగ్​ బాస్​ తెలుగు నాలుగో సీజన్​లో అడుగు పెట్టి సూపర్​ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ‘నయీం డైరీస్’, లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది దివి వాద్యా. అంతేకాకుండా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషించడంతో ఫెమస్ అవుతుంది..

ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దివి వాద్యా హాట్ ఫొటోలు, వీడియోలు పెడుతూ ఉంటోంది. అందులోను తన ఎద అందాలు, థైస్ చూపించేవే ఉంటున్నాయి. తాజాగా మరికొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఒక సెలూన్ లో మసాజ్ చేయించుకుంటున్న పిక్ వదిలింది. బ్రాలో తన టాటూ మాత్రమే ఫోకస్ అయ్యేలా చూపించింది ఈ భామ. అలాగే మరొక పిక్ లో బ్లాక్ కలర్ బ్రాలో ఎద చూపిస్తూ ముద్దులు పెడుతూ వైరల్ గా మారింది.. దీన్ని చూసిన నెటిజన్లు దివి ఇంతలా బరితెగించిందా.. బ్రాలో ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. మొత్తానికి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here