Divi Vadthya : నేను కాఫీ ఇలా తాగుతా.. మరి మీరు అంటూ టెంప్ట్ చేస్తున్న దివి..

- Advertisement -

Divi Vadthya: సొట్ట బుగ్గల సుందరి.. హైదరాబాదీ పిల్ల దివి గురించి పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది.. బిగ్ బాస్ సీజన్ 4 లో కాంటెస్ట్ గా అడుగుపెట్టిన దివి తన అందం, అభినయంతో పాటు యాటిట్యూడ్ తో కూడా మంచి మార్కులే కొట్టేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి మంచి సినిమా అవకాశాలే వచ్చాయి.. చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది..

Divi Vadthya
Divi Vadthya

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన దివి.. ఈ సినిమాతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తన గ్లామర్ డోస్ తో పిచ్చెక్కించింది.. సోషల్ మీడియాలో దివి చేసే రచ్చ అంతా తరచూ ..ఏదో ఒక ఫోటో షూట్ తోనో వీడియోతోనో తన అభిమానులకు పలకరిస్తూ ఉంటుంది. తాజాగా మరో వీడియోతో ఇంటర్నెట్ ను హీట్ ఎక్కించింది.

Divi Vadthya Photos

బిగ్ బాస్ దివి కోల్డ్ కాఫీని ఎంజాయ్ చేస్తూ.. డైరెక్ట్ గా సెట్ చేయగానే ఆ కాఫీ నురగ అమ్మడు పెదాలకు అంటింది.. నురగను నాలికతో తుడుచుకుంటూ పకపక దివి చూసిన ఓర చూపులకు కుర్ర కారు ఫిదా అయ్యారు.. మరోవైపు తన లేలేత బిగువైన పర్వాలను చూపిస్తూ కళ్ళతో రెచ్చగొట్టింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

- Advertisement -

ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే 26 వేలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. నేను కాఫీ ఇలా తాగుతాను మరి మీరు అంటూ ఓ టాగ్ లైన్ ని కూడా పంచుకుంది అమ్మడు. ఈ వీడియో కి నేటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here