Big Boss Divi : బాబోయ్.. పైట పక్కకు జరిపి ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతున్న దివి… వీడియో వైరల్..

- Advertisement -

Big Boss Divi పేరుకు పరిచయం అక్కర్లేదు.. అందాల బాంబ్..ఒకప్పుడు ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు..బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దివి అందరికీ సుపరిచితురాలే. అంతకుముందు ఎంటర్టైన్మెంట్ రంగంలో వచ్చిన గాని బిగ్ బాస్ షో ద్వారా… దీవికి మంచి గుర్తింపు లభించింది..ఎందుకంటే ఆ సీజన్ లో దివి వేసుకున్న డ్రెస్సులు కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తం తొడలు కనిపించే రీతిలో సెగలు పుట్టించింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ.. మాస్క్ లేని గేమ్ ఆడింది. మంచి పేరు సంపాదించుకుని ఎలిమినేట్ అయింది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజ్ ను సంపాదించుకుంది.. తాజాగా ఈ అమ్మడు చీర కట్టిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Big Boss Divi
Big Boss Divi

మహేష్ బాబు తో మహర్షి, చిరంజీవితో గాడ్ ఫాదర్ మూవీ.. ఇంకా పలు పెద్ద సినిమాలు చేయడం జరిగింది. వీటితోపాటు వెబ్ సిరీస్ చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలు పోస్ట్ చేసి తిరుగులేని ఫాలోయింగ్ దివి సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె వేసే డ్రెస్ ఒకసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారతాయి..ఇటీవల ఓ కారు షో రూమ్ ఓపెనింగ్ కు వెళ్లిన ఆమె హాట్ అందాలతో దర్శనమిచ్చింది.. ఆ ఫోటోలపై నెటిజన్లు ఎలాంటి కామెంట్స్ చేశారో తెలిసిందే..ఒక దుమారం రేపాయి.. తాజాగా ఇప్పుడు మరోసారి నెటిజన్స్ ట్రోల్స్ కు గురైంది..

Divi

తాజాగా గా హైదరాబాద్ కొంపల్లిలో..బర్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యింది. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో దివి చీర కట్టులో బ్లూ జాకెట్ లో… ఎద అందాలను హైలెట్ చేస్తూ కెమెరాలకు సెగలు పుట్టించే ఫోజులు ఇచ్చింది. ఏకంగా జాకెట్ లో నుండి ఉబ్బితప్పిపోయి బయటికి వచ్చేయడంతో వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దివి అందాలకు… కామెంట్ బాక్స్ లు దద్దరిల్లిపోయేలా కామెంట్స్ ను అందుకుంటుంది..ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here