Niharika Konidela : ఫ్యాంట్ లేకుండా వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. కామెంట్స్ వైరల్..

- Advertisement -

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..bయాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన కొద్దికాలంలోనే నటిగా రాణించింది. ఇక పెళ్లి తరువాత ప్రొడ్యూసర్ గా కూడా మారిపోయింది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్, సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే.. ఇటీవల మెగా డాటర్ ఎక్కువగా వార్తలు నిలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. నిహారిక విడాకుల రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పు గుప్పుమంటున్నాయి..

Niharika Konidela
Niharika Konidela

2020లో జొన్నలగడ్డ చైతన్యతో నివా నిహారిక పెళ్లి జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది.. ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మేకప్ లేకపోయినా అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

నిహారిక ఫ్యాంట్ లేకుండా టాప్ ధైస్ వరకు కవర్ చేస్తూ.. వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక తనతో పాటు మరొక ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ వానల్ని చూస్తుంటే నవంబర్ లాగా అనిపిస్తుంది అంటూ గిర్రు గిర్రున తిరుగుతున్న నిహారిక తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పై నేటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here