Bigg Boss Divi కి సింగర్ అనంత్ శ్రీరామ్ లవ్ ప్రపోజ్.. ఇద్దరూ కలిసి ఏం చేశారో చూడండి..!

- Advertisement -

Bigg Boss Divi గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన నటనతో, అందంతో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు చిరంజీవి వంటి స్టార్ హీరోలు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. అంతేకాదు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమాలో కూడా యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. ఇటీవల ఈ సినిమాకు టీజర్ ను విడుదల చేయగా అందులో దివిని మనం చూడవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో ఈమె ఒక యాంకర్ మాత్రమే కాదు అంతకుమించి ఆమె పాత్ర ఉండబోతుందని సమాచారం.

Bigg Boss Divi

ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ సింగర్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ బిగ్ బాస్ బ్యూటీ దివి కి లవ్ ప్రపోజ్ చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అనంత శ్రీరామ్ తో కలిసి దివి ఒక కాఫీ షాప్ లో దర్శనమిచ్చారు. అక్కడ కాఫీని అందిస్తూ ఆయన అద్భుతంగా తన పాటతో దివిని మైమరిపించారు. మొత్తానికైతే ఈ వీడియోని దివి తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా షేర్ చేసుకోగా ఇది కాస్త చాలా వైరల్ గా మారుతుంది. మరొకవైపు అనంత శ్రీరామ్ ఆమె లవ్ లో పడిపోయాడు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు

Bigg Boss Divi  Anatha sreeram

అనంత శ్రీరామ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పలు సింగింగ్ కాంపిటీషన్లకు జడ్జిగా వ్యవహరిస్తున్నాయని ఇటీవల జీ తెలుగులో ప్రసారమవుతున్న సరిగమప సింగింగ్ కాంపిటీషన్ కి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. బయటకు సామాన్యుడి లా కనిపించినా లోపల అసాధ్యుడే అంటూ ఆయన గురించి తెలిసిన వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here