దివి టాటూకు అల్లు అర్జున్ కు లింక్ ఏంటి.. హాట్ లుక్స్ తో హీట్ పెంచుతున్న దివి

- Advertisement -

ఇటీవల సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతున్న ముద్దుగుమ్మల్లో బిగ్ బాస్ ఫేమ్, గ్లామరస్ భామ దివి వాద్యా ఒకరు. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాలో చిన్న పాత్రలో తళుక్కుమన్న ఈ సొట్ట బుగ్గల చిన్నది బిగ్ బాస్ నాలుగో సీజన్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో అంతకుమించిన పాపులారిటీ దక్కించుకుంది.

దివి
దివి

తాజాగా మరోసారి తన ఎద అందాలతో పాటు టాటూను కూడా చూపుతూ రెచ్చగొడుతుంది. తెలుగులో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్​బాస్​. అనేక మంది చిన్న ఆర్టిస్టులు, చిన్న పాత్రల్లో మెరిసిన నటీనటులు ఈ షోలో పాల్గొనడంతో పెద్ద సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ అమ్మాయి దివి వాద్యా ఒకరు. బిగ్​బాస్​తెలుగు నాలుగో సీజన్​లో అడుగు పెట్టి సూపర్​పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా పలు సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు.

దివి టాటూ

రీసెంట్ గా దివి నడుము అందం చూపిస్తూ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో.నెటిజన్లను ఆకర్షించేలా చేశాయి. రీసెంట్ గా తన ఎద మీద ఉన్న టాటూను చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అందాల ఆరబోతలో తనకు తనకి తానే సాటి అంటూ దివి మళ్లీ ప్రూవ్ చేసుకుంది. అందంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ దివికి ఆ అదృష్టం లేకపోవడంతో హీరోలకి జోడీగా నటించే అవకాశాలు రావట్లేదు అంటున్నారు నెటిజన్స్. తెలుగు బిగ్ బాస్ తర్వాత దివికి కొన్ని వెబ్ సిరీస్ లలో మరియు చిన్న సినిమాల్లో అవకాశాలు అయితే వచ్చాయి. అయితే మరికొందరేమో అది అల్లు అర్జున్ టాటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అందులో అర్థం ఏంటో దివికే తెలియాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here