గవ్వలతో హైలైట్ చేస్తూ.. కళ్ళతో కవ్విస్తున్న బిగ్ బాస్ దివి మెస్మరైజ్ వీడియో చూస్తే చూపుతిప్పుకోలేరు బాసూ..!

- Advertisement -

బిగ్ బాస్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . తన అందంతో నటనతో యువతను ఉర్రూతలూగించే ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఎప్పుడైతే బిగ్ బాస్ లో ఈమెకు అవకాశం వచ్చిందో ఆ తర్వాత మరింత గుర్తింపు లభించింది మరింత పెంచుకోవడానికి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రకమైన ఫోటో షేర్ చేస్తూ యువతను బాగా ఆకట్టుకుంటుంది.

బిగ్ బాస్ దివి
బిగ్ బాస్ దివి

ఇకపోతే ఈమధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఈ అమ్మడు. తాజాగా సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా అందులో యాంకర్ గారు న్యూస్ రీడర్గా మనకు కనిపించింది. టీజర్ మొత్తం ఆమెని చూపించి మరింత హైలెట్ చేశారు ఇకపోతే సోషల్ మీడియాలో రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో నిత్యం ఆకట్టుకుంటుంది ఒకసారి హాట్ ఫోటో షేర్ చేస్తే మరొకసారి జలకన్యల మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.

Bigg Boss Divi

మరొక విభిన్నమై భంగిమలతో ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు చూస్తే నెటిజెన్లు సైతం ఫిదా అవ్వాల్సిందే. ఇక తాజాగా మెడలో గవ్వల హారం ధరించి.. మరొకసారి కళ్ళతో కవ్విస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఆ ఫోటోలతో పాటు ఒక కొటేషన్ కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అలసిన సోమవారం తర్వాత అతన్ని చూస్తూ నేను అలా ఉండిపోయాను అంటూ షేర్ చేసిన ఈ కొటేషన్ ఎవరికోసం ఎదురు చూస్తున్నావో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే కవ్వించే చూపులతో మరొకసారి మంత్రముగ్ధుల్ని చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే దిగి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here