Ashu Reddy : చీరకట్టులో బోల్డ్ బ్యూటీ అందాల విందు.. కత్తిలాంటి చూపుల్తో కవ్విస్తూ..

- Advertisement -

Ashu Reddy ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ సెన్సేషన్. రోజుకో రకంగా ఫొటోషూట్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టించడంలో ఈ భామకు సాటెవరూ రారు. పోటీ ఎవరూ లేరు. తన బోల్డ్ లుక్స్​తో.. కిల్లింగ్ పోజులిస్తూ కుర్రాళ్లను తన మైకంలో పడేయడం అషూకి చాలా ఈజీ పని. తన అందంతో కుర్రాళ్లను ఊరిస్తూ.. నెట్టింట హీట్ పుట్టిస్తూ ఉంటుంది ఈ భామ. తాజాగా అషూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అషూ చీరకట్టులో కనిపించి మాయ చేసింది.

Ashu reddy
Ashu reddy

బోల్డ్ బ్యూటీ అషూ రెడ్డి సోషల్ మీడియాలో మరోసారి తన హవా చూపించింది. ఎప్పుడూ బోల్డ్ ఔట్​ఫిట్స్​లో కుర్రాళ్లను టెంప్ట్ చేసే అషూ ఈసారి ట్రెడిషనల్​గా కనిపించింది. చీరకట్టులో అభిమానులను ఆకట్టుకుంది. తన కిల్లింగ్ లుక్స్​తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. క్రీమ్ కలర్ డిజైనర్ శారీ కట్టుకుని రెడ్ కలర్ డిజైనర్ బ్లౌజ్​లో అషూ సందడి చేసింది. ఎద అందాలు కనిపించేలా పైట పక్కకు జరుపుతూ.. జుట్టును విరబోసుకుని ఈ బ్యూటీ చాలా ముద్దుగా కనిపించింది. అషూ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ashu reddy Photos

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. చీరలోనూ అషూ చాలా హాట్​గా ఉంది గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి డ్రెస్సైనా గ్లామర్ షో మస్ట్ గురూ అంటూ మాట్లాడుకుంటున్నారు. అషూ విరహవేదన చూసి కుర్రాళ్ల గుండెలు విలవిలలాడుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ రోజురోజుకు నెట్టింట టెంపరేచర్ పెంచేస్తుందంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీస్ షేర్ చేస్తూ కామెంట్ బాక్స్ ను తమ ప్రేమతో నింపేస్తున్నారు.

- Advertisement -
Ashu reddy Saree Photos

ఇక కెరీర్​ విషయానికి వస్తే ఈ బ్యూటీ డబ్ స్మాష్​లతో తన కెరీర్ స్టార్ట్ చేసింది. సరదాగా షురూ చేసినా.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాపులారిటీ వచ్చింది. ఈ భామను జూనియర్ సమంత అనేవాళ్లు అప్పట్లో. కానీ కొన్నాళ్ల తర్వాత కాస్త లావు కావడంతో జూనియర్ సమంత అనే బిరుదు వెనక్కి తీసుకున్నారు నెటిజన్లు. ఇక బొద్దుగా ఉన్న అషు రెడ్డి ఆ తర్వాత బిగ్​ బాస్​ లో ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్​లో ఈ బ్యూటీ ఉంది కొన్నాళ్లే అయినా ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇక ఆ తర్వాత ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలతో మరింత క్రేజ్ వచ్చింది. ఆర్జీవీ ద్వారా ఈ భామకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here