Ashu Reddy : హాట్ సమ్మర్ లో గ్లామర్ తో హీట్ పెంచుతున్న అషూ రెడ్డి



Ashu Reddy తరచూ తన హాట్ నెస్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. రోజురోజుకు అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఒంటిపై బట్టలు ఉన్నాయా లేవా అనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. హాట్ సమ్మర్ లోనూ తన గ్లామర్ ట్రీట్ తో హీట్ పుట్టిస్తోంది.

Ashu Reddy
Ashu Reddy

తాజాగా అషూ రెడ్డి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఫొటోలు షేర్ చేసిన వైరల్ అవుతున్నాయి. పర్పుల్ కలర్ శారీలో అషూ చాలా హాట్ గా కనిపిస్తోంది. పలుచటి పొరలాంటి చీరలో ఎద అందాలు చూపిస్తూ అషూ మరోసారి హల్ చల్ క్రియేట్ చేసింది. ఈ బ్యూటీ తాజా ఫొటోలు చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.

Ashu Reddy Saree Photos
Ashu Reddy

అషూ.. చీరలోనూ ఇంత హాట్ నెస్ ఏంటమ్మా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హాట్ హాట్ సమ్మర్ లోనూ నీ గ్లామర్ ట్రీట్ తో హీట్ పుటిస్తున్నావంటూ పొగిడేస్తున్నారు. చీరకే అందం తీసుకొచ్చావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో ఫైర్, హార్ట్ ఎమోజీస్ షేర్ చేస్తూ తమ ప్రేమను కురిపిస్తున్నారు.

Ashu Reddy BLue Saree Images
Ashu Reddy

డబ్ స్మాష్ లతో అషూ రెడ్డి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ వీడియోల్లో అషూని చూసి అంతా జూనియర్ సమంత అని ముద్దుగా పిలుచుకున్నారు. ఆ తర్వాత అషూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఆ పాపులారిటీతో తెలుగు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వెళ్లింది. బిగ్ బాస్ లో ఈ బ్యూటీ తన అందం, కలివిడితనంతో ప్రేక్షకుల మనసు దోచేసింది.

Ashu Reddy Latest Photos
Ashu Reddy

ఇక బిగ్ బాస్ షోత మరింత పాపులర్ అయిన అషూ రెడ్డి.. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన  ఓ ఇంటర్వ్యూ వల్ల బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా ఈ భామ ఫోకస్ అనే సినిమాలో కనిపించింది. లేటెస్ట్ గా అషూ రెడ్డి ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో సందడి చేస్తోంది. 

Tags: