పొట్టి వైట్ గౌనులో పరవాలవిందు చేస్తున్న Ashu Reddy.. ఫొటోస్ వైరల్..

- Advertisement -

Ashu Reddy సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి గురించి ఎంత చెప్పిన ఇంకా ఏదోకటి మిగిలే ఉంటుంది..యువతలో ఈమె గురించే చర్చలు.. అందాలతో కవ్విస్తుంది.. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. ఎప్పుడూ అందాలను దాచుకోకుండా అందరికి చూపిస్తూ ఫెమస్ అవుతుంది.. ఇకపోతే తాజాగా పొట్టి వైట్ గౌనులో పరవాలవిందు చేసింది. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి…

Ashu Reddy
Ashu Reddy

రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది..రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. దాంతో సినిమాల పై ఆశలను వదులుకుంది.. ఇప్పుడు ఎక్కువగా వీడియోలను చేస్తూ బిజీగా ఉంది..

Ashu

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది..తాజాగా ఆమె మరీ పొట్టిగా ఉన్న డ్రెస్ లో మెరిసింది. నైట్ వేర్ ని తలపించేలా ఉన్న ఈ డ్రెస్ లో అషురెడ్డి థైస్ యువతకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. అలాగే క్లీవేజ్ అందాలతో కూడా అషురెడ్డి హాట్ ట్రీట్ ఇస్తోంది. ఆమె ధరించిన డ్రెస్ మరీ పొట్టిగా ఉండడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకంటే పొట్టి బట్టలు వేసుకోవద్దని రిక్వస్ట్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here