పొట్టి గౌనులో సిట్టింగ్ పోజులతో పిచ్చెక్కిస్తున్న అషు రెడ్డి.. ఈ అరాచకం ఏందీ తల్లి..

- Advertisement -

అషు రెడ్డి..తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్ని వదలట్లేదు. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది..డబ్ స్మాష్ వీడియోలతో అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే..తన అందం, అభినయంతో జూనియర్ సమంతగా యూత్ లో పేరు తెచ్చుకుంది..ఆ తర్వాత ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి సెన్సేషనల్ గా మారింది.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుంది. సీజన్ 3, సీజన్ 5లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ప్రతి టాస్క్ లోనూ యాక్టివ్ గా కనిపించి మరింత క్రేజ్ దక్కించుకుంది.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో ఫోటోలను షేర్ చేస్తూ హీటేక్కిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

అషు రెడ్డి
అషు రెడ్డి

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అషురెడ్డికి మరింత క్రేజ్ దక్కింది. ఆ కొద్దిరోజులకే రామ్ గోపాల్ వర్మతో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత సెన్సేషనల్ గా మారింది. ఫలితంగా అమ్మడుకు గట్టిగా ఫాలోయింగ్ కూడా పెరిగింది.. ఇక సినిమా అవకాశాలు, ఈవెంట్స్ వస్తున్నాయి..ఇది ఇలా ఉండగా తాజాగా అషురెడ్డి యూఎస్ లో నిర్వహించిన యూఎస్ఏ కాన్సర్ట్ టూర్ లో పాల్గొంది. అక్కడ జేమర్స్ బ్యాండ్ మ్యూజిక్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి హోస్ట్ గా వ్యవరించినట్టు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది. స్టన్నింగ్ ఫోజులిస్తూ ఆకట్టుకుంది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి..

Ashu reddy

పొట్టి నిక్కర్ లో స్టన్నింగ్ లుక్ లో ఆకట్టుకుంటున్న ఈ ఫోటోలు ప్రస్తుతం లైకులు, షేర్లతో ట్రెండ్ అవుతున్నాయి..ప్రస్తుతం అషురెడ్డి తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. ఈ సందర్భంగా తన దగ్గరకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇటు సినిమాల్లో నటిస్తోంది. ఇక సినిమాల్లో కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది.. ఏది ఏమైనా హీరోయిన్ కన్నా ఎక్కువగా ఫాలోయింగ్ తో ఈ అమ్మడు దూసుకుపోతుంది.. ఇక వైరల్ అవుతున్న ఆ ఫోటోలను ఇప్పుడు ఒకసారి చూసేయ్యండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here