Ashika Ranganath : జారిపోతున్న ఎద అందాలతో కాకరేపుతున్న ఆషికా రంగనాథ్.. అదిరిపోయే పోజులు..

- Advertisement -

Ashika Ranganath .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతో మంచి టాక్ ను అందుకుంది..హోమ్లీ బ్యూటీ లా కనిపించే ఆషికా.. అందాలు ఆరబోస్తూ.. రెచ్చిపోతే ఎంత రచ్చ జరుగుతుందో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఆడియన్స్ కు..ఆమె సోషల్ మీడియాలో చేసే హాట్ షోకు ఫిదా అవుతున్నారు..చేసింది తెలుగులో ఒక్క సినిమా అయినా కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు లైకులు, షేర్స్ తో ట్రేండింగ్ లో ఉన్నాయి..

Ashika Ranganath
Ashika Ranganath

కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీతో తెలుగు ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. అంత అందంగా ఆకర్షనీయంగా ఉంది ఈ బ్యూటీ..ఆ మూవీ ప్రమోషన్ ఈవెంట్ చూసినవారికి కాస్త హోమ్లీ బ్యూటీలా కనిపించిన ఆషికా.. ఇక ఇప్పుడిప్పుడే తనలో దాచిన అందాలు బయటకు తీసి రెచ్చిపోతోంది. అందాలు ఆరబోయడంలో స్టార్ హీరోయిన్లకు పోటీ వస్తోంది.

ashika ranganath Photos
ashika ranganath Photos

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు దొరికిన టైమ్ లో ఫోటో షూట్లతో రచ్చ చేస్తుంది..ఇక తాజాగా ఈ అమ్మడు ఓఫోటో షూట్ ను శేర్ చేశారు. జబ్బలపై జారిపోయే డ్రస్ తో.. పరువాలు బయటకువస్తుండగా.. ఆషికా అరవిరిసిన మందారంలా అద్భుతంగా కనిపిస్తోంది. వయ్యారాలు ఒలకబోస్తూ మత్తెక్కించే పోజుల్లో కనువిందు చేసింది..

- Advertisement -
ashika ranganath Stills

రాను రాను గ్లామర్ డోస్ ను పెంచుతుంది.. చాలీ చాలని బట్టల్లో.. ఎద ఎత్తులు చూపిస్తూ.. రెచ్చిపోయింది బ్యూటీ.. జారిపోతున్న ఎద అందాలతో కాకరేపుతున్న ఆషికా రంగనాథ్ ఫోటోలకు కుర్రకారు దాసోహం అంటుంది.. ప్రస్తుతం ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమిగోస్ తరువాత ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోతోంది.. ఈ సినిమాతో తెలుగులో ఆమెకు వరుసగా సినిమాలు పక్కా అంటున్నారు సినీజనాలు. స్టార్ హీరోలకన్న ఇప్పటికే ఈ బ్యూటీపై పనడినట్టు తెలుస్తోంది.. ముందు ముందు ఎలా రానిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here