Anchor Anasuya : నన్నంతా అలానే చూస్తారు.. అయినా నాకు ప్రాబ్లమ్ లేదు.. అనసూయ షాకింగ్ పోస్ట్..

- Advertisement -

Anchor Anasuya : తెలుగు ప్రేక్షకులకు యాంకర్ అనసూయ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. జబర్దస్త్ షో ద్వారా యాంకరింగ్ తో పాటు తన హాటు అందాల తో యూత్ కు ఆకట్టుకుంటుంది.. ఇంత వయస్సులో కూడా ఇంత అందమా అంటూ యువత అనును తెగ పొగిడేస్తున్నారు.. ఇక అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి..వాటిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ మరింత ట్రెండ్ చేస్తున్నారు..

Anchor Anasuya
Anchor Anasuya

అనసూయ అందాల ఆరాబోతలో హద్దులు దాటేసింది.. ఆమె ఫొటోలకు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోదు..పలువురి మీద సైబర్ క్రైమ్ విభాగంలో అనసూయ ఫిర్యాదు చేశారు.అయితే తాజాగా ఈ యాంకరమ్మ స్లీవ్ లెస్ బ్లౌజ్ మోడ్రన్ శారీలో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. మత్తెక్కించే చూపులతో, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ ఫోటోలు ఉండడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన అనసూయ ఈ ఫోటోలకు క్యాప్షన్ జోడిస్తూ ఏ విషయమైనా అనసూయ అసలు సైలెంట్ గా ఉండదు. నోరు అదుపులో పెట్టుకోదు అంటుంటారు. నన్నంతా అలానే చూస్తారు.. అయినా నాకు ప్రాబ్లమ్ లేదు.. అలా అభ్యంతరం లేదని పైగా అలా అనడంతో తనకు చాలా గర్వంగా ఉంటుందని ఈ ఫోటోలకు ట్యాగ్ లైన్ జత చేశారు.

- Advertisement -
Anasuya saree Photos

ఇక యాంకరింగ్ మానేసిన అనసూయ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. యాంకరింగ్ మానేసిన అనసూయ ఫోకస్ మొత్తం యాక్టింగ్ పైనే పెట్టింది. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల విడుదలైన రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి.. ఇకపోతే ఈమె పుష్ప 2 సినిమాతో పాటు మరికొన్ని సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here