Ashika Ranganath : గ్రీన్ డ్రెస్ లో ఒంపు సొంపులు ఒలకబోస్తున్న ఆషికా రంగనాథన్.. క్యూట్ పిక్స్ వైరల్..

- Advertisement -

Ashika Ranganath : ఆషిక రంగనాథన్.. ఈ కన్నడ బ్యూటీ కళ్యాణ్ రామ్ నటించిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడు కి అనూహ్యమైన క్రేజ్ వచ్చింది.. సోషల్ మీడియాలో నూ Ashika Ranganath యామా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటో షూట్లతో తనదైన శైలిలో నెటిజన్లను ఫిదా చేస్తోంది.. తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ashika rangnath
ashika rangnath

గ్రీన్ కలర్ డ్రెస్ లో ఆషిక అదిరే అందాలతో కవ్వించింది.. ఎదవ భాగాలను చూపించి చూపునట్టు మాయ చేసింది.. కళ్ళతో కవ్విస్తూ కొంటెగా కాక రేపింది.. న్యాచురల్ అందాలతో తన అమాయకమైన ఫేసుతో అలా చూస్తుంటే.. కుర్ర గారు ఆమె చూపుల గారడిలో చిక్కుకొని బయటకి రాలేకపోతున్నారు.. కొరుక్కుతినేలా ఉన్న ఆమె చూపులకు నెటిజన్స్ ఫిదా అవుతూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..

ashika rangnath photos

ఆషిక రంగనాథన్ 2014లో మిస్ ఫ్రెష్ ఫేస్ రన్నర్ అప్ గా నిలిచింది. 2016లో కన్నడ సినిమా క్రేజీ బాయ్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆమె అక్క అనూష రంగనాథ్ కూడా నటి. ప్రస్తుతం ఈ భామ నటించిన అమిగోస్ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది.

- Advertisement -
ashika rangnath stills

ఆషిక రంగనాథన్ అమిగోస్ చిత్రానికి గాను మంచి మార్కులే పడ్డాయి. అమిగోస్ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో హీరో కం విలన్ పాత్రలో కళ్యాణ్రామ్ నటన అద్భుతంగా ఉంది ఇక మూడు పాత్రలోను మూడు డిఫరెంట్ చూశాడు ఎన్నో రాత్రులు వస్తాయి అంటూ రీమిక్స్ సాంగ్ లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది అంటూ వీక్షకులు చెబుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here