అరియానా కి బ్రెయిన్ లేదన్న అమర్ దీప్.. అరియానా కౌంటర్ చూస్తే తట్టుకోలేరు..!

- Advertisement -

ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె రామ్ గోపాల్ వర్మతో పలు ఇంటర్వ్యూలు చేసి బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు జిమ్ సెంటర్లో ఆయనతో మరింత బోల్డుగా ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తర్వాత బిగ్బాస్ లో అవకాశం దక్కించుకొని అక్కడ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం గ్లామర్ షో తో యువతను పిచ్చెక్కిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకునే ఈమె ఎప్పటికప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ అషు రెడ్డితో కలిసి చేసే హంగామా అంతా అంతా కాదు.

అరియానా
అరియానా

ఇదిలా ఉండగా తాజాగా అరియానాకి బ్రెయిన్ లేదు అంటూ అమర్దీప్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇక జానకి కలగనలేదు సీరియల్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న అమర్దీప్ ఇటీవల వివాహం చేసుకొని ఒక ఇంటివాడైన విషయం తెలిసింది ఇక వివాహం అనంతరం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఈయన కంటెస్టెంట్ గా పాల్గొంటాడు అని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు కానీ ఈ విషయంపై అమర్దీప్ స్పందించి బిగ్బాస్ ఒప్పుకుంటే స్టార్ మా అంగీకరిస్తే తప్పకుండా బిగ్బాస్లోకి వెళ్తానని చెప్పాడు.

Amardeep ariyana glory

అరియాన అమర్దీప్ ల స్నేహం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా హర్యానాను ఉద్దేశించి అమర్దీప్ ఒక ఇంస్టాగ్రామ్ స్టేటస్ చేశాడు అందులో ” స్టేషన్లో ఉంటది ట్రైన్.. నా బెస్టీకి లేదు బ్రెయిన్ అంటూ కామెంట్లు చేశారు ప్రస్తుతం ఇది కాస్త చాలా వైరల్ గా మారుతుంది. అయితే ఇదే విషయాన్ని అరీయానా తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ ఒరేయ్ అమర్ గా అంటూ కళ్ళు తెలిసిన ఒక ఎమోజి షేర్ చేసింది మొత్తానికైతే ఈ కాన్వర్జేషన్ వైరల్ గా మారుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here