Anupama : సైడ్ యాంగిల్ లో హాట్ అందాలతో కవ్విస్తున్న అనుపమ ..వీకెండ్ ట్రీట్ అదిరింది..



హీరోయిన్ Anupama Parameswaran అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ ను అందుకుంది.. సినిమాల్లో పద్ధతిగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఈ మధ్య ఘాటు అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. హీటు పుట్టించేలా ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. లేటెస్ట్ గా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది..

గార్జీయస్ లుక్ లో ఏంజిల్లా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి..తన ఫ్యాన్స్ కి, నెటిజన్లకి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. అదిరిపోయే హాట్‌ ఫోటోలను పంచుకుంది. నెవర్‌ బిఫోర్‌ అనేలా ట్రెండీ వేర్‌లో మెరిసింది అనుపమా. అంతేకాదు ట్రెండీ వేర్‌లో తన సీక్రెట్‌ అందాలను ఆవిష్కరించింది. ఇవే ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి..

Anupama Parameswaran
Anupama Parameswaran

క్యూట్‌ బ్యూటీగా పేరుతెచ్చుకున్న అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు హాట్‌ డోస్‌ పెంచింది. సైడ్‌ యాంగిల్స్ లో తన రహస్య అందాలను చాటుకుంది. స్లీవ్‌లెస్‌ ట్రెండీ వేర్‌లో అదిరిపోయే గ్లామర్‌ ట్రీట్ ను ఇచ్చింది.ఇది చూసిన కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.. అనుపమాను ఎప్పుడూ ఇలా చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ, 80శాతం గ్లిట్టర్‌, 20 శాతం స్పార్కిల్‌ అంటూ పేర్కొంది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.. ఏంజిల్ లా ఉందని, తన వల్ల డ్రెస్సుకే అందం వచ్చిందని చెబుతున్నారు.

Anupama Parameswaran Photos

అనుపమా పరమేశ్వరన్‌ ఇటీవల వరుసగా విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2, 18పేజెస్‌ చిత్రాలతో వరుస హిట్లు కొట్టింది. దీంతోపాటు ఆమె ప్రధాన పాత్రలో నటించిన బట్టర్‌ ఫ్లైతోనూ ఆకట్టుకుంది. నటనతో అదరగొట్టింది. మరోవైపు అందాల డోస్‌ పెంచుతూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందీ..ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తుంది. ఇంకోవైపు డీజే టిల్లు సీక్వెల్‌లోనూ నటించబోతున్నట్టు తెలుస్తుంది..