పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. నమ్మలేని నిజాలను బయటపెట్టిన తల్లి..

- Advertisement -

తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన రూటే సపరేటు.. ముక్కు సూటి మనిషి అన్న విషయం తెలిసిందే.. అందుకు ఆయనకు అభిమానులు ఎక్కువ.. అభిమాన హీరో అనడం కన్నా కూడా దేవుడుగా భావిస్తున్నారు.. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన తల్లి అంజనాదేవి టాప్ సీక్రెట్ ను బయట పెట్టింది.. అది విన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకోస్తున్నాయి… అసలు విషయానికొస్తే..

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

అంజనాదేవికి పిల్లలు అంటే ఎంత ప్రాణమో మనకు తెలుసు.. ఫ్యామిలిలో ఎటువంటి ఫంక్షన్ లు జరిగిన కూడా అందరిని కలవాలని కోరుకుంటారు.. సమయం దొరికితే చాలు అందరు కలిసి భోజనం చెయ్యాలని కోరుకుంటారు.. ఇక ఆమె పిల్లలకు కూడా తల్లి అంటే ప్రాణం ఎటువంటి విషయాన్ని అయిన తల్లితో షేర్ చేసుకుంటూ సలహాలు తీసుకుంటారు.. అయితే ఈ మధ్య ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆమె తన పిల్లల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తన చిన్న కొడుకు పవన్ కళ్యాణ్ గురించి సంచలన విషయాలను బయట పెట్టింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..పవన్ కళ్యాణ్ కి ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు. ఎండల్లో, గాలుల్లో తిరుగుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ కి చిన్నప్పుడు ఆస్తమా ఉండేది. అందుకే అతన్ని నేను మరింత జాగ్రత్తగా చూసుకునేదాన్ని అంటూ అంజనా దేవి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది..

- Advertisement -

ప్రజానాయకుడిగా కోట్ల మందికి సేవ చేయాలనే బాధ్యత దేవుడు అప్పగించాడు. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ అనుకున్న పనిని సాధించిన చూపిస్తాడు..వాడు అనుకుంటే ఏదైనా సాధించేవరకు అస్సలు వదలడని ఆమె చెప్పారు.. ఇక పవన్ కళ్యాణ్ కేరీర్ విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఒప్పుకున్న చిత్రాల షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ పవన్ కళ్యాణ్ సెట్స్ పైకి తీసుకెళ్లారు.. త్వరలోనే అన్నీ సినిమాలు ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. ఎలక్షన్స్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి..

https://youtube.com/shorts/-PgGWxPkTcI?feature=share4
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here