Anchor Suma : నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సుమ.. ఏకంగా అంత పెంచిందా?

- Advertisement -

Anchor Suma : యాంకర్ సుమ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బుల్లితెరపై లెజెండరి యాంకర్ అందులో నో డౌట్.. ఆమె కాలు పెట్టిన ఏ షో అయిన కూడా జనాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. ఈ అమ్మడు మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. టీవీ షోలు,ఈవెంట్లలో కనిపిస్తారు..అయితే చాలా మందికి సుమ రెమ్యునరేషన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు..

Anchor Suma
Anchor Suma

సుమ తెలుగులో పాపులర్ యాంకరే కాదు.. టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్కో షో, ఈవెంట్‌కి దాదాపుగా లక్షన్నరకు పైగానే తీసుకుంటుంది..కొన్ని స్పెషల్ ఈవెంట్లకు ఇంకా ఎక్కువ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది.ఈమెటీవీ షోలలో క్యాష్ షో ఒకటి. ఈ క్యాష్ షోకు బదులుగా ఆ స్థానంలో సుమ హోస్ట్ గా సుమ అడ్డా అనే షో ప్రసారమవుతోంది. ఈ షోకు యాంకర్ సుమ గతంతో పోల్చి చూస్తే రెమ్యునరేషన్ ను భారీగానే పెంచేశారని టాక్.

Paachavital Suma
Paachavital Suma

చాలామంది స్టార్ యాంకర్లు ఒక్కో ఎపిసోడ్ కు 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.చాలామంది స్టార్ యాంకర్లు ఒక్కో ఎపిసోడ్ కు 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటుండగా సుమ అడ్డా షోకు మాత్రం సుమ ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు 1,60,000 రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని టాక్..ఇక స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్కో షో, ఈవెంట్‌కి దాదాపుగా రూ. 2-2.5 లక్షలు వసూలు చేస్తుంటారని టాక్. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ యాంకర్‌లలో ఒకరిగా పేరుపొందిన ఈ 47 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో ఫుల్ బిజిగా ఉన్నారు..ఇదే కాదు తన యూట్యూబ్ చానెల్స్ వల్ల కూడా బాగానే సంపాదిస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here