Anchor Sreemukhi : ఓరి నాయనో.. శ్రీముఖి మరీ ఇంత చూపిస్తే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే .. పిక్స్ వైరల్..

- Advertisement -

Anchor Sreemukhi పేరుకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.. బుల్లి తెరపై మాత్రమే కాదు, వెండితెర మీద కూడా మంచి అవకాశాలను అందుకుంటూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..

Anchor Sreemukhi
Anchor Sreemukhi

ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. దీనితో క్లీవేజ్ అందాలతో విధ్వంసమే సృష్టిస్తోంది బుల్లి తెర రాములమ్మ.. గతంలో ఎన్నడూ లేని విధంగా అందాల డోస్ పెంచేసింది.స్టార్ హీరోయిన్స్ ని సైతం తలదన్నేలా శ్రీముఖి గ్లామర్ తలుపులు తెరచింది. తగ్గేదేలే అన్నట్లుగా రోజు రోజుకి హీటు పెంచుతోంది. వెరైటీ బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి మరోసారి మురిపిస్తూ రెచ్చిపోయింది.

టైట్ బ్లాక్ డ్రెస్ ఫోటోలు ఇంట‌ర్నెట్‌లో విప‌రీతంగా షేర్ అవుతున్నాయి. ఆమె ధరించిన నెక్లెస్ శ్రీముఖి అందం రెట్టింపు చేస్తోంది.. ఈ అమ్మడు అందానికి ఇంటర్నెట్ షేక్ అవుతుంది.. కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. ఆ మధ్యన కాస్త సన్నబడ్డట్లు అనిపించిన శ్రీముఖి ఇప్పుడు.. కాస్త బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. అయినా కూడా అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా ఫోజులు ఇస్తోంది.ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది.ఏ పాత్రలో నటిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here